ఆంధ్రోళ్లు తెలివిలేనోళ్లట..వే..రాకీ చెత్తపలుకులు


ఏపీలో ఎడ్డెం అంటే తెడ్డెం అనేవాళ్లు ఎక్కువ..
తెలివెక్కువైంది వాళ్లకి అందుకే ఇన్ని సమస్యలు
ఇదిగో ఇలా పిచ్చ పిచ్చ కామెంట్లు పెట్టి..స్టోరీలు రాసే..తెలంగాణలో రెండేళ్లపాటు బ్యానేయించుకుంది..అయినా సిగ్గు లేకుండా ఓ ప్రాంతంపై ఇలా విషం చిమ్మడం ఇతగాడి బుద్దికి నిదర్సనం అనుకోవాలి..అసలు ఆయన ఏపీలో ఏమైనా సర్వే చేసాడా..లేక కనీసం ఓ పదివేలమందితో మాట్లాడాడా..ఏదీ తెలీకుండా తన గులానికి...కలానికి ఎవరు అనుకూలంగా ఉంటేవారికి భజన చేయడంలో సిద్దహస్తుడై..జనం ముందు కేతిగాడిలా నవ్వులపాలవుతున్నా సిగ్గులేకుండా ఇలాంటి రాతలు రాసి...పైగా జర్నలిజం మీడియా ముసుగుని అడ్డుపెట్టుకోవడం ఏంటట..ఏపీలో కనీసం ఇద్దరు ముగ్గురు పరువునష్టం దావా వేసినా చాలు..కోర్టులు మొట్టికాయలు వేస్తాయ్..అయినా నవ్వితే నవ్విపోతారనుకున్నవాళ్లకి ఇవి ఓ ల ెక్క కాదు..

పోలవరం, రాజధాని భవిష్యత్తుపై ఎందుకింత ఆరాటం..అక్కడికేదో భూమి బద్దలైన అన్యాయ జరిగినట్లు..పోలవరం చంద్రబాబుకి ఏటిఎంలా మారిందంటూ మోదీ అన్న కామెంట్లపై ఎందుకు ఈ రేంజ్ వ్యాసాలు రాయరు..రాజధాని అక్కడ డిసైడ్ చేయకముందే..ఏ సృజనశీలురు వేలకి వేలు ఎకరాలు కొనేసుకున్నారో వాళ్ల గురించి కూడా కొద్దిగా రాస్తే సంతోషిస్తారు..అంతెందుకు మీ అమ్మన్యుణ్ణులు..అంతేవాసి కోడెల గారి భాగోతంపై ఒక్క స్టోరీ అయినా రాసిన పాపాన పోయారా
నిజమే పై పేరా చూడండి..రాజకీయనాయకులు..మేధావులు రాష్ట్రానికి శాపంగా పరిణమించారట..ఎస్..తమిళతంబిలతీ ఛీ కొట్టించుకున్నారట..తర్వాతేమో హైదరాబాద్ పై కన్నేసారట..ఏమైనా బుర్రలో గుజ్జుండేవాళ్లు మాట్లాడేదేనా..విభజనకి ముందు నీ రాతలేంటి..ఇప్పుడు రాతలేంటి..కనీసం అంతరాత్మ లేదా..మద్రాసు ఎవరిది..చరిత్ర తెలిస్తే ఇలా రాయగలరా..విడిపోయినంత మాత్రాన..అందులో తెలుగు ప్రమేయం లేదనుకుంటే సరిపోద్దా..అసలు రాష్ట్రవిభజనే వద్దంటూ చేసి రాజధాని లేకుండా చేసుకున్నారా...నీ...బూతులొస్తున్నాయ్..ఎవరు నీ బాబు కాదా..పైకి విభజన కోరుతూ..లోపల కలిసుండాలని కోరుకుంది..పైగా ఇంకో లైన్ చూడండి..అంతా సవ్యంగా జరుగుతున్నదశలో అధికార మార్పిడి జరిగిందట..ఏదీ అంతా సవ్యంగా జరుగుతుంది..మీకు చిత్తూరు జిల్లాలో ఎకరాలకు ఎకరాలు మార్పడి..ఏపీ ఎన్ఆర్ టి పేరిట ఎకరాలకు ఎకరాలు దోచి పెట్టడం , ఫర్నిచర్ కూడా ఎవడి బాబు సొమ్మన్నట్లు..సొంత వ్యాపారాలకు వాడుకోవడం..క్యాంటీ్న్ ఫుడ్ కార్యకర్తలకు డైలీ మీల్స్ కావడం..ఇదేనా...పైగా అన్న క్యాంటీన్లపై నీ శ్రధ్ద ఎన్నికల సంవత్సరంలోనే ఎందుకు ఓపెన్ చేసారు అంతకు ముందు ఎందుకు చేయలేదు అని అడగడంలో చుూపించలేదు..గురూ...

ఈ లైన్ చూడండి..అధికార వికేంద్రీకరణ చేస్తామన్నాడట..శభాష్..ఇదీ నిజం..ఇదే చేయాల్సింది..అప్పుడే కదా..స్టేట్ మొత్తం డెవలప్ అయ్యేది..ఇది చేయలేదు కాబట్టే కదా..హైదరాబాద్ కోసం అంత పీకులాట..ఓ వేళ నువ్ ప్రాంతీయవాదివైతే..ఏపీ గురించి మాట్లాడకు..కానీ జనహితైషివైతే..ఇలాంటి పుండాకోర్ రాతలు మానేయ్
ఎప్పుడంటే అప్పుడు కలవొద్దని..చెప్పాలనుకుంటున్నారట..పాపం ఇన్నాళ్ల ఏడుపు ఇలా బైటపెట్టుకున్నారు కదా..పై రాతతో ...ఇప్పటిదాకా అబ్బబ్బ ఆ విజయ్ ఎందుకబ్బా మోదీతో అంత క్లోజ్ గా ఉంటాడు..ఛ మనకి లేదంత క్లోజ్ నెస్ అనుకుంటూ ఏడుస్తున్నారన్నమాట..ఐనా...పిఎంఓ చెప్పగానే ఐపోదు..మోదీకి కూడా చెప్పాలనుకుంటున్నట్లు..ఏ బిజెపీ లీడర్ పేరో పెట్టి రాస్కుంటే ఇంకా బాగా పండేదీ పేరా..

సిబిఐ ఛార్జ్ షీట్లలో ఎంతని వేసిందో లెక్కా జమా లేకుండా రాస్తే..నమ్మేవాళ్లెవరూ లేరు..పైగా ఈయన రాసిందే వేదం మరి..అవినీతి ఎజెండాగా అయితే జగన్ సిఎం ఎప్పటికీ అవలేడట..మన బతుకే ఇంత..అవతలి వాడి విజయాన్ని తక్కువ చేసి రాసుకుని..చంకలెగరేసుకుంటూ శునకానందం పొందడం..ఇదే విజయం చంద్రబాబుకి దక్కి ఉంటే..అందుకే గురూ..నీ తెలివితేటలు నీ సంస్థ సర్క్యులేషన్ పెంచుకోవడానికి కాస్త వాడు..అప్పుడు రాష్ట్రానికి  కాదు ముందు నీకు మేలు చేసుకున్నవాడివవుతావ్..ఐనా మన మేలు మన గులం..మన గులాధిపతులు చూస్తున్నప్పుడు ఇంకేంట్లే..

Comments

  1. The article by Radha Krishna shows his arrogance, utter disregard for the struggle for separate Andhra, total disrespect for Telugu people. Shameless yellow journalism. There should be a movement to boycott Andhra Jyothi. It doesn't deserve to be read at all. The other day I read an article in Chandra jyothi by some leftist who says that Kashmiri pandits moved out of Kashmir by Government of india. Not a word is written about the threats of January 1990 and heinous atrocities committed by Kashmiri Muslim separatists on pandits.

    More than Pakistan or China the internal enemies like these fellows pose grave danger to India

    ReplyDelete

Post a Comment