వల్లభనేని వంశీ అద్భుత పదవిన్యాసం..తెలుగు వస్తే ఎలా ఆడుకోవచ్చో ప్రూవ్ చేశాడుగా



వల్లభనేని వంశీ చంద్రబాబు లోకేశ్‌ని తిట్టడం కాస్త తగ్గించాడనుకునేలోపులే...మళ్లీ ఏసేశాడు..అది కూడా అలాగ ఇలాగ కాదు..జస్ట్ అలా అతను మాట్లాడుతుంటే వి లేకి రులు..ఎవరూ ఒక్క మాట మాట్లాడలేదు..అదే ఇంకొకరైతే ఈూపాటికి చెండాడి చీల్చి..హరాకిళీ చేసేవారే..కానీ వల్లభనేని వంశీ మాట్లాడుతున్న తీరు చూస్తే..అలా వింటుండిపోవాల్సిందే...మీరు టిడిపినా..వైఎస్సార్ కాంగ్రెస్సా..వదిలేయండి..బిజెపిలో జంపవబోతున్న లీడరా..ఐతే అతను మాట్లాడిన తీరు చూడండి..

వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నాడు కాబట్టి నేనూ పట్టుకున్నా..అని నేన్నన్నా...అంటూనే దెప్పిన వల్లభనేని వంశీ..టిడిపిలోని అందరికీ బట్టలు పంచేశాడు..అది కూడా పంచభక్ష్య పరమాన్నాలతో సహా...
కింద ఉన్న ఫోటోలను చూపించి..ఇవన్నీ పార్టీ ఆఫీ స్ నుంచే నడిపించారని..అందుకో వళ్లు మండిందంటూ మరోసారి సుతిమెత్తగా చీవాట్ల పెట్టాడు



కింద వీడియో లింక్ ఉంది టివి9ది

https://www.youtube.com/watch?v=dznASqdGhhs

Comments