ఈ పని చేస్తే వాట్సాప్ ఇక లైఫ్‌లో వాడలేరు


వాట్సాప్ ఎంత వద్దనుకున్నా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాడి తీరాల్సిందే అన్నట్లుగా పాతుకుపోయింది..డేటా తెఫ్ట్..ప్రైవసీ సంగతి పక్కనబెడితే..పక్కనున్నవాళ్లని వదిలేసి వాట్సాప్ లోకంలో విహరించేవాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్..
ఇప్పటిదాకా ఏ గ్రూప్ అంటే ఆ గ్రూప్ క్రియేట్ చేసేసుకోవడం...వాటికి క్రియేటివిటి జోడించి పెర్లు పెట్టుకోవడంతో ఎంజాయ్ చేసి ఉండొచ్చు కానీ ఇకపై అలా కుదరదు..ఎందుకంటే

అనుమానాస్పదంగా కన్పించే ఏ పేరు కానీ...ఉదాహరణకు లాడెన్..డెత్ ..నిషేధించిన సంస్థల పేర్లు..ఇలాంటివన్నమాట..ఏవైనా ఫ్యాషన్ కోసమో..తెలియకనో గ్రూప్‌కి పెట్టుకుంటే వెంటనే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేసేస్తుంది..ఎన్నిసార్లు డౌన్ లోడ్ చేసుకోవాలని ట్రై చేసినా పోయిన నెలలో చాలామందికి డౌన్ లోడ్ కాకపోవడంతో గగ్గోలు పెట్టినట్లు టిప్‌స్టర్ వాబేటా ఇన్ఫో అనే వెబ్ లింక్ చెప్తోంది.. దానికి పైన చెప్పినట్లుగా అనుమానాస్పద బ్యాన్ చేయబడిన పేర్లతో గ్రూపులలో ఉండటమేనట
చైల్డ్ పోర్నోగ్రఫీ పేరుతో అంతకు ముందున్న గ్రూప్ పేరుని మార్చడంతో ఓ యూజర్ ఇలా బ్లాకైనట్లు..రెడిట్ లో వాపోయాడు..ఐనా చెత్త గ్రూపులు తయారు చేసి..విపరీతపోకడలు పోతే ఇలానే ఫలితం ఉంటుంది మరి

ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ అంటే ప్రతి యూజర్ కి మధ్య రహస్య సంకేతాలతో వెళ్తున్నా...వాట్సాప్ మెటా డేటా అంటే సబ్జెక్డ్...పర్సన్స్ పేర్లు..ఆ గ్రూప్ కి పెట్టే డిస్క్రిప్షన్ మాత్రం వాట్సాప్ చదవగలుగుతుంది..అలా ఆ డేటా ప్రకారమే యూజర్లని బ్యాన్ చేస్తుంది..అందుకనే చెత్త గ్రూపులలో చేరొద్దు..టైటిల్స్ నెగటివ్ గా పెట్టుకోవద్దు

Comments