టిడిపి రాజేంద్రప్రసాద్‌కి సరైన బుద్ది చెప్పిన వల్లభనేని వంశీ..బాబోయ్ కబడ్డీ ఆడేసుకున్నాడు


ఎన్నాళ్ల నుంచి కసి ఉందో...ఇప్పుడు బైటపడ్డాడు..అలా ఇలా కాదు సామీ...పగోళ్లు కూడా టిడిపిపైన ప్రత్యేకించి కృష్ణా జిల్లా టిడిపిపైన జాలి పడేలాగా..ఎలాగ తిట్టిపడేశాడో చూడండి..అందులోనూ రాజేంద్రప్రసాదైతే..ఓ దశలో కళ్ల వెంబడి నీళ్లొక్కటే తక్కువ..

పడుకున్న వాడిని లేపి తన్నించుకున్నట్లు...ఏదో పెద్ద నీతి సూక్తులు చెప్పబోయిన రాజేంద్రప్రసాద్ కి మామూలుగా గడ్డి పెట్టలేదు..తండ్రి జన్మనిచ్చాడుట...చంద్రబాబు రాజకీయ జన్మనిచ్చాడట..బహుశా..ఈ లైనే..బాగా కాలి ఉంటుంది వంశీకి..ఏ రేంజ్ లో వాయించి పడేశాడో చూడండి..

టివి9 వీడియోనే....క్రెడిట్ ఆ టీవికే...
కింద ఉంది చూడండి


Comments

  1. టీడీపీ అనురాధ లేదా పట్టాభి లాంటి పట్టున్న ప్రతినిధిని దింపకుండా బాబూ రాజేంద్ర ప్రసాదును పంపడం మూలాన రసాభాస జరిగింది. ఇకముందయినా వారు జాగ్రత్త పడాలి.

    ReplyDelete

Post a Comment