బిజెపికి రివర్స్ పంచ్ - నీ డిన్నర్‌కి ఎంతమందొస్తే నాకేంటంటూ జగన్ అటాక్


ఏపీలో ఆపరేషన్ లోటస్ అంటూ చేపడితే ఎవరూ మిగలరనేది పాపం బిజెపివాళ్ల నమ్మకం..ఐతే దానికి రివర్స్ పంచ్
పడటంతో ఇప్పుడు తాము అనుకున్నది వీలైనంత త్వరగా చేయాలని డిసైడైనట్లు అర్ధం అవుతోంది..ఓవైపు తెలుగుమీడియంపై ప్రేమ ఒలకబోసి చీవాట్లు తిన్న రఘురామకృష్ణ రాజు..ఇప్పుడు ఢిల్లీలో విందు చేసి..తన సత్తా చాటాలని అనుకుంటున్నట్లు క్లియర్గానే తేలిపోతుంది..

కాస్త పలుకుబడి ఉంటే ఢిల్లీలో పీఆర్ఓలతో ఎవరైనా సరే భారీ మీటింగ్ ఏర్పాటు చేయవచ్చు దానికే ఎవడైనా భయపడిపోతాడాఆ లెక్కన సిఎం రమేష్ సౌదీలో కొడుకు పెళ్లి చేయలేదా..దానికి ఎంపీలు పొలోమంటూ పోలేదా.
ఇప్పుడేదే డిన్నర్ లో చూశావా జగనూ నా టాలెంట్ దేశంలోని 300మంది ఎంపీలు వచ్చారు అని చూపెట్టగానే భయపడిపోవడానికి అక్కడుంది ఇంకోడు ఇంకోడు కాదు..జగన్..

అందుకే అంతకు ముందే రివర్స్ పంచ్ ఇచ్చేశాడు..ఏకంగా గోకరాజునే తన టెంట్లోకి లాగేశాడు
గోకరాజు గంగరాజు జగన్ కి హెల్ప్ చేసేదేం లేదు..కానీ ఇక్కడ బిజెపి మాజీ ఎంపిని ఇలా లాక్కోవడంతోనే
 నేన్నీకు భయపడను అమిత్ షా అండ్ కోతో పాటుగా..రాజుల బ్యాచ్‌కి  అని చెప్పడమే ఇందులో ఉద్దేశం

Comments