అబ్బా బిపాషా...మళ్లీ తెరపై ఆశా..అందుకేనా ఈ ఆరబోత

అందాల సుందరి బ్లాక్ బ్యూటీ బిపాషా బసుని దాదాపు బాలీవుడ్ మర్చిపోయింది..కరణ్ గ్రోవర్ ని పెళ్లాడటంతో హౌస్ వైఫ్గా సెటిల్ అయిపోయింది. కానీ..ఓ సారంటూ మొహానికి రంగేసుకున్న తర్వాత..అంత తొందరగా ఆ మాయ నుంచి బైటపడటం కష్టం కదా...
అందులోనూ బిపాషా బసు సెన్సేషన్ ఇప్పటికీ మరిచిపోలేని ఆడియెన్స్ ఉన్నారు..ఆమె జిస్మ్..ఒక్కటి చాలు నిద్రపట్టకుండా చాలంటారు ఫ్యాన్స్...జాన్ అబ్రహాంతో రొమాన్స్ చేసిన తర్వాత చాన్నాళ్లు హిట్ కోసం తపించినా..పెళ్లితో వాటికి పుల్ స్టాప్ పడింది..

ఐతే ఆమె తనకి ఇంకా స్క్రీన్ పై కన్పించాలనే తపన ఉన్నట్లు తాజాగా చెప్తోంది..ఈ మద్యనే ముంబై జుహు ఏరియాలోని ఓ బ్యూటీ పార్లర్ దగ్గర సందడి చేసిన బిప్స్..తన హబ్బీతో దిగిన స్నాప్స్ ని షేర్ చేస్తోంది..పైళ్లైనా సరే
తన ఫిట్ నెస్ లో ఏ మాత్రం మార్పులేదని ప్రూవ్ చేసింది..

అటు హబ్బీతో హనీమూన్ ని మూడేల్లపాటు ఎంజాయ్ చే సిన బిప్స్..ఇక మళ్లీ తెరపై మెరవడానికే ఇలా తన బింకాలు ప్రదర్సిస్తుందని..బాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయ్..ఇక రేపో మాపో..ఏదో షోలో కన్పించడం ఖాయం అంటున్నారు




Comments