ఈటలని ఈటెలతో పొడవబోయింద ఎవరు..?


ఖాయమేనా...ఔనంటే కాదనిలే...కాదంటే ఔననిలే..లీడర్ల మాటలకు అర్ధాలు వేరులే...ఈ  పాటని నల్లమోతు దీప్తి అయితే ఇంకా బాగా పాడుతుందేమో...కానీ తెలంగాణ మంత్ర ిఈటల రాజేందర్ ని వెనుక నుంచి ఈటెలతో వెన్నుపోటు పొడవబోయినారట...ఆయనే చెప్పుకున్నాడు..ఈమద్య ఆయన సైలెంటైనా...బాసు తనని కావాలని కాళే్స్పరం..మిడ్ మానేరుకిు పోతూ పోతూ..వెంట ఎక్కించుకని పోయినా...ఎందుకో డౌట్ కొడతాంది

అప్పట్లోనేమో కొడకా...ఏమనుకుంటున్నావ్ నాకు తెలంగాణ ఉద్యమం టిక్కెట్ ఇప్పించింది..ఎవడూ నన్ను గెలిపియ్యలేదంటివి..ఇప్పుడేమో..ఛత్ నేనేమీ క్యాంప్ రాజకీయాలు చెయ్య...మన పనే మనల్ని గెలిపిస్తది..
డబ్బులు కాదంట సిగ్నల్స్ కొడతుండవ్..

చూడబోతే...ఏదో అవుతది బయ్..చూద్దాం అది ఎప్పడు అవతదో...!

Comments