మళ్లీ అదే తప్పు..ప్రతిపక్షనేతపైనే విమర్శలెందుకు..మనుగడ కోసమేనా ఈ ఆరాటం


చంద్రబాబుగారు కానీ..టిడిపి కానీ రాజధాని రైతుల పక్షాన నిలబడటంల ేదు
ఇదేం ఆరోపణ పవన్..సడన్ గా నువ్ ప్లేట్ మార్చినంత మాత్రాన చంద్రబాబు టెంట్లలో కూర్చోవడం అబద్దం కాదు కదా..కొంతమంది చేస్తున్నదో..అందరూ చేస్తున్నదో కానీ రాజధాని అని చెప్తున్న అమరావతి ఏరియాలో ధర్నాలు కానీ డ్రామా కానీ నడిపిస్తుంది టిడిపినే..అలాంటిది టిడిపిపై ఎందుకు విమర్శలు

2014లో చేసింది..2019లో చేసింది..2020లో కూడా ఇదే చేస్తున్నారు పవన్ కల్యాణ్ గారు..ప్రతిపక్షంపై విమర్శలు చేస్తే మీరు ప్రతిపక్షమవుతారు..అధికారపక్షం చేసినవాటిలో మంచిని వదిలేసి చెడుని విమర్శించాలి..మరి మీ తాజా విమర్శలలో చంద్రబాబుని ఎందుకు చేర్చడం..అంటే చంద్రబాబు వైఖరిని సమర్ధించమని కాదు..బిజెపి స్టేట్ లో బలపడాలి అంటే  అందుకు తగ్గట్లుగా వ్యవహరించాలి..అంతే కానీ అర్ధం పర్ధం లేని కామెంట్లు ఎందుకు..
(PHOTO CURTESY INDIA GLITZ)
నిజానికి జస్ట్ మనుగడ కోసమే మీ పార్టీ ఇంకో నేషనల్ లెవల్ పార్టీతో జట్టు కట్టిందంటున్నారు..పైగా దానికి ఎప్పుడూ అంటించే కులగజ్జి ఉండనే ఉంది..2 శాతం ఓట్లు కూడా లేని..ఓ బ్లాక్ మెయిల్ పార్టీతో మీకు స్టేట్ లో ఒరిగేదేం ఉండదని చివరాఖరికి కానీ తెలీదు..ఎటొచ్చీ ఈ పోరాటంలో వైఎస్సార్సీపీ టిడిపినే బలపడతాయి..ఎందుకంటే..రెండే గట్లు ఉంటాయి..అటా ఇటా...అంతేకానీ చెరువులా చుట్టూ గట్లే ఉంటాయ్..వాటిపై ఎక్కడైనా కూర్చుంటా అంటే కుదరదు

Comments