ఏమైనా అవనీండి..చంద్రబాబుగారు మాత్రం 4 రోజులు మౌనవ్రతమే


చంద్రబాబుగారు ప్రస్తుతం మౌనవ్రతం చేస్తున్నారు..
ఇప్పట్లో ఆయనని ఎవరూ కదిలీయవద్దు
ఏ అంశమైనా తర్వాతే మాట్లాడతారు
ఇదిగో ఇలానే ఉంది బాబుగారి వైఖరి..ప్రతి అంశంపై జగన్ ని చీల్చి చెండాడుతున్న చంద్రబాబు గారు సడన్‌గా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు..దేశంలో  జరుగుతున్న పరిణామాలకు నిరసనగా ఆయన మౌనవ్రతం చేపట్టినట్లున్నారనుకోవద్దు..ఎందుకంటే..ఆయన మదిలో ప్రస్తుతం అంతర్మథనం సాగుతోంది..ఏంటీ  రాజకీయాలు..?
ఎక్కడకి పోతున్నాం మనం..?
వాటీజ్ దిస్ నాన్సెన్స్..పద్దతుండక్కర్లేదా..?
అని తన మనసులోనే  ఓరకంగా చెప్పాలంటే మూగగా రోదిస్తున్నారని ఆయన పార్టీ కేడర్ చెప్తోంది...ఎందుకో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఆయన మాజీ సెక్రటరీనో..లేక సెక్రటరీనో ఓ మనిషి అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయ్..ఐతే అందరూ దాన్ని ఆయనకి ఆపాదించడం బాబుగారి మనసుని కలిచివేసిందట

దానికి తోడు వైఎస్సార్సీపీ ఎన్డీఏ కోటలో పాగా వేస్తుందనే మరో ప్రచారం కూడా బాబుగారిని బాగా డిస్ట్రబ్ చేస్దోంది..ఎందుకంటే ఎప్పటికైనా మోదీనే బాబ్బాబూ నేను తప్పు చేశాను..మీరుూ ేేనేనూ ఒకటి..మీక్కావాల్సిన మంత్రిపదవులేమో తీసుకోండి.అంటారనే ఆయన ఇన్నాళ్లూ ఊహించారు..ఐతే ఇది రివర్స్లో జరుగుతుందేంటి అని కాస్త కలవరపడ్డారట..ఎందుకంటే..ఆ కరప్టడ్ వైెస్సార్సీపీ వాళ్లని మోదీ కేబినెట్ లో ఊహించలేకపోతున్నారట..ఏదైనా ఉంటే గింటే తమ పార్టీకి చెందిన బ్యాంక్ టోపీగాళ్లు...బేనామీ కాంట్రాక్టర్ మంత్రులే ఉండాలి కానీ ఇదేంటి..నా చాణక్యం అంతా ఉపయోగించైనా అమరావతిని ఆపుతా కానీ..ఈ మంత్రి పదవుల విషయం ఏంటో తెలిసేవరకూ సైలెంట్ గా ఉండాలని డిసైడయ్యారట...

అదేంటి సార్ మనోళ్లపై కామెంట్లు చేస్తుంటే మీరు సైలెంట్ గా ఉంటే ఎలా అంటే...హేయ్..దీనికి నేనెందుకు నేను నిప్పుని..అవతలివారి తుప్పు రేగ్గొడతా...నా జోలికి మాత్రం రాకండంటున్నారట. 

Comments