పాపం ఈనాడేమైందో చూడండి...ఏపీలో జగన్ కూడా ఇలానే చేస్తే ఏమవుతుందో..! ఇదీ ప్రపంచమే ఫస్ట్ రిపోర్ట్ చేసిందిది


కిందా పడ్డా కూడా పైన నా చేయిే ఉంది చూడండి అన్నట్లుగా...ఉంది ఈనాటి పరిస్థితి..వెయ్యి కోట్లు పరువునష్టం వేస్తామనేసరికి..పాపం నోట్లో ముద్ద కిందపడ్డట్టైంది..ఐనా...కించపరిచే ఉద్దేశం లేదంటూ అది కూడా ఏదో హోంమంత్రి కామెంట్లే అనుకునేలా అందులోనే ఓ బాక్స్ ఐటెమ్..ఊహూ...ఇలా కాదు...నిజంగానే నోటీసులు పంపితే వెంటనే పెద్ద పెద్ద అక్షరాలతో సారీ బాసూ..అంటూ క్షమాపణ ఉండేదేమో
వాస్తవానికి మనలాంటి ఏ సామాన్యుడు చదివినా వెంటనే కడుపు మండిపోతుంది..డబ్బులు పెట్టి కొన్న పేపర్లో వీళ్ల అభిప్రాయాలు సంపాదకీయాల పేరుతో అచ్చొత్తేయడం ఏంటని..అందుకే నిన్న ఉదయాన్నే ఫస్ట్ ఇది రాసింది..
లింక్ చూడండి

ఇదీ ప్రపంచమే..అలాంటిది పోలీస్ బాసులకు హోంమంత్రికి కడుపు మండదా..అందుకే వెయ్యికోట్లు నష్టపరిహారం అన్నారాయన..వాస్తవానికి ఓ రాష్ట్రప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తే కోర్టులకు వెళ్లడంలో తప్పేం లేదు.పత్రికా స్వేచ్చ పేరుతో ఏది పడితే అది రాస్కోవచ్చా..సరే మాకెవరు అడ్డు వచ్చినా అలానే రాస్తాం ఏదైనా అంటే..ఎక్కడో అక్కడ చేసిన చిన్నతప్పులును మీడియాలో వేసి పరువు తీస్తామనే వైఖరి ప్రబలిపోయింది కాబట్టే ఈ రాతలు ఇప్పుడు ఈ స్థాయికి చేరాయి..

ఐతే హోంమంత్రి ఇచ్చిన  వార్నింగ్ కానీ..డిజిపి ఇచ్చిన హెచ్చరికలు కానీ ఏవీ పెద్ద పెద్ద అక్షరాలతో రాయకుండా..కప్పి పెట్టేసి తాను మాత్రం కించ పరిచే ఉద్దేశం లేదంటూ పోలీసుల నిబద్దతపై ఈనాడుకి అనుమానాలు లేవని ఓ బాక్స్ ఐటెం కట్టేస్తే సరిపోతుందా..? ఏమో పొలిటికల్ లీడర్లకి ఈనాడుకు సరిపోతుందేమో..కానీ వ్యూయర్స్ మాత్రం ఈ పేపర్ ని చీప్ గా చూడటం మరింత పెరిగిపోయింది ఈ కథనాల తర్వాత

ఇదే వార్నింగ్ సాక్షికి ఇస్తే...ఈనాడు ఊరుకుంటుందా..పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోదా..ఇది కాస్త రివర్స్ లో చూద్దాం..ఇప్పటిదాకా ఏపీ ప్రభుత్వంపై ఎన్ని నెగటివ్ కథనాలు వచ్చాయ్ ఈ పత్రికలలో బెదిరించడం జీఓలతో తప్ప ఏ రోజైనా ఇలా పరువునష్టం దావాల హెచ్చరికలు జగన్ కానీ..మినిస్టర్స్ కానీ చేసారా...చేసి ఉంటే ఏమయ్యేది...

అదీ...అలాగ కేసీఆర్ బాటలోనే..జగన్ కూడా నడుస్తున్నాడని వాపోతున్న పెద్దలకు..ఈ ఎపిసోడ్ చూసినతర్వాత తామెంత సేఫ్ జోన్‌లో ఉందీ అర్ధమవదా...

Comments

  1. విషం క క్కుతూ, పాత్రికేయ విలువలను మంటగలిపిన పచ్చ మీడియా కు తగిన శాస్తి జరగాలి.

    They have no decency and credibility. Cancer of casteism has taken over yellow media.

    Media is totally under the grip of leftists / casteist gropus / regionalists.

    Media is behaving as if they are a law unto themselves.

    Very bad situation indeed.

    ReplyDelete
    Replies
    1. అప్పుడెప్పుడో వైరాగ్యం వచ్చేసి పోతున్నా..పోతున్నా..నే పోతున్నా అన్నావు - ఇంకా పోలేదా?బతికే ఉన్నావా!

      Delete
  2. ఈనాడు పేపరోడు పేరు ఈ-నాయుడు అని మార్చుకుంటే సరిపోద్ది!

    ReplyDelete
    Replies
    1. నువ్వు కూడా పచ్చాడిపాచంబనాడిపా అని పేరు మార్చుకుంటే బాగుంటదెహే - చచ్చహెతప్పుడు కూడా చంద్రబాబు నాయుణ్ణే తల్చుకునేటంత పిచ్చిలో ఉన్నావు.

      Delete

Post a Comment