ఎప్పటికీ మా సూపర్‌స్టార్..మా జీవితంలో ఓ భాగం ఆయన్ని అభిమానించడం

 ఏది ముందో ఏది వెనుకో అనవసరం..మా ఫ్యాిన్స్ కి సూపర్ స్టార్ ని చూడటమే ఓ ఆనందం..జీవితంలో ఒక్కసారైనా కలవకపోయినా..సరే..ఆయన్ని ఆరాధిస్తూ..అభిమానిస్తూ బతికేస్తాం..ఆయన సినిమాలపై మాట్లాడుకుంటూ ఉన్నా  ఓ జీవితం గడిపేసేంత స్పాన్ ఆయనది...గ్రేట్ సర్..మీరిలానే మా మధ్యనే ఉండాలి..హ్యాపీ బర్త్ డే టూ యూ......






























Comments

Post a Comment