రోగరామకృష్ణరాజు గారు మంచి హాస్యాస్పద సంభాషణా చతురులే

జగనన్న కరోనా కేర్..జగనన్న కరోనా కంట్రోల్..ఇలాంటి టైటిల్స్ పెట్టుకోవాలని ఓ ఎంపిగారు సెలవిచ్చారు
ఆయనగారి పార్టీ వైఎస్సార్సీపీ కాదు..వైసీపీ కాదు..అందుకే మనం కూడా వేరే పేరు పెట్టి పిలవచ్చు..ఆయన పేరు అది కాదు  కాబట్టి..మనపై కేసు పెట్టే ప్రసక్తే లేదు..ఎవరో రోగరాజు గురించి రాస్తున్నారని మీరెందుకు అనవసరంగా
హైరానా పడుతున్నారని కోర్టు కూడా మొట్టికాయలు వేస్తుంది

పెద్ద మేధావిలాగా..బిల్డప్ ఇవ్వగానే రాజకీయం నడిచిపోతుందంటే..అదో గొప్ప విషయం కాదు..పార్టీలో అందరూ ఛీ పో అని తిడుతున్నా..సిగ్గు లేకుండా పార్టీని పట్టుకుని వేలాడటమే..ఆత్మగౌరవానికి నిదర్శనం అనుకుంటే ఎవడేం చేయలేడు..ఎందుకంటే..సదరు హీరోగారి ప్రతిభ చాలా ఉంది కాబట్టే..ఆయన ఎంపిగా గెలిచాననని చెప్పుకుంటాడు..మిగతావాళ్లకి ఆత్మన్యూనతా భావం కాబట్టి..అలా చెప్పలేరట..సరే అలానే అనుకుందాం..అంతటి పౌరుషవంతుడే..ఆత్మాభిమానం..ప్రజాభిమానం కలవాడే అయితే..తిరిగి గెలవచ్చుగా..

మళ్లీ పోటీ చేస్తే..డిపాజిట్ అయినా దక్కదని అతగాడికి బాగా తెలుసు..ఏదో టీవిలు హాస్యకదంబం కార్యక్రమంలాగా చూపిస్తుంటే..నిజమే నా అంతటోడు లేడు అని సంబరపడొచ్చేమో కానీ..ఇప్పుడా ఛానళ్లకి కూడా బోర్ కొట్టేసి చూపించడం మానేసాయ్..కనీసం ఛానళ్లనే  ఆకట్టుకోలేనిఈ మారాజు..రేపు జనాల ముందుకు ఏమని వెళ్తాడు..
గొప్ప గొప్ప సెటైర్లు వేసినోళ్లంతా ఇప్పుడు రిటైరైపోయి..ఇళ్లలో కాలక్షేపం చేస్తున్నారు..అటూ ఇటూ కానీ నేతల్లాగా
మిగిలడం గ్యారంటీ కాబట్టే..ఇలా పెట్రేగిపోతున్నాడనుకోవచ్చు..ఎంత వగచినా..ఇక అప్పాయింట్ మెంట్ కాదు కదా..మీటింగ్ లకు ఆహ్వానం కూడా ఉండదు..చేసుకున్నోళ్లకి చేసుకున్నంత

Comments

  1. ' రాజు ' కీయ వైరస్ పార్టీలికి ప్రమాదకరం.

    ReplyDelete

Post a Comment