రాజమౌళికి సోకిన కరోనా వైరస్..గతంలో ఓ మేం రాసిన ఓ కథనం గుర్తుందా

వీళ్లు సెలబ్రెటీలు కాబట్టి..ఏమైనా ఎలాగైనా చెల్లుబాటవుతుంది..కావాలంటే రోజుకు ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టగల స్తోమత ఉంటుంది..కానీ..సామాన్యుల సంగతి ఎలా ఉందో రోజూ చూస్తూనే ఉన్నాం కదా..పైగా ఈయన ప్లాస్మా డొనేట్ చేసేందుకు రెడీ అట..
అంతగా అయితే..ముందుగా ఈ ఫ్యామిలీ నివసించే ఏరియాలోనే వీళ్ల ద్వారా..లేదంటే వాళ్లద్వారా వీళ్లకి సోకి ఉండొచ్చు..ముందు ముందు ఆ ప్లాస్మా ఏదో వాళ్లకే అవసర పడాల్సి రావచ్చు..ఎందుకంటే..గతంలో ఓ కథనం రాసాం చదివినవాళ్లకి అర్ధమై ఉండొచ్చు..అజాగ్రత్తగా ఉంటే ఎలా కరోనా సోకుతుందో అనేది..కింద చూడండి ఆ లింకు
https://idiprapancham.blogspot.com/2020/06/blog-post_18.html



Comments