అందమంటే ఇదేనా...ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం ఎదురుచూపులట


స్ప్లిట్స్‌విల్లా సెవెన్ సీజన్ విన్నర్..స్కార్లెట్ రోజ్...మతిపోయే అందం ఈమె సొంతం..అధాటున చూస్తే ఏ హాలీవుడ్ బ్యూటీనో అనుకుంటారు.. 168 సెంటీమీటర్ల హైట్ అంటే దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుతో..జస్ట్ ఫిఫ్టీ కేజీల వెయిట్..డార్క్ బ్రౌన్ హెయిర్..జెట్ బ్లాక్ ఐస్ అందం చూడలేం..వర్ణించలేం అన్నట్లుగా ఉంటుందీ అమ్మడు 

గోవాలో పుట్టి అస్సోంలో చదువుకుని..ముంబైకి మకాం మార్చిన ఈ సుందరికి మంచి
వరుడు కావాలట..ఎంటివి ఫనా సీజన్‌తో గ్లామర్ ఫీల్డ్ కి ఎంటర్ కాకముందే ఈ బ్యూటీ మిస్ గోవాగా ఎంపికైంది..అప్పటికామె ఏజ్ 20 ఏళ్లు ఇప్పుడీ వ్యాసం రాసేసమయానికి 28 ఏళ్లు

ఎంటివి స్ప్లిట్‌విల్లా సెవెన్ సీజన్‌లో విన్నర్‌గా గెలిచినా..బాలీవుడ్‌లో మాత్రం పిలుపులేదు స్కార్లెట్ రోజ్‌కి.. అందుకే ఎన్ని ఫోటో షూట్లు చేసినా సుఖం లేదనుకుందో ఏమో కానీ..వాటికి బై చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలతో కిర్రెక్కించడంతో పాటు సొమ్ము కూడా చేసుకుంటోంది.  కరణ్ కుంద్రా అనే యాక్టర్ తో ఎఫైర్ ఉందంటారు












ఫుట్ బాల్, బాస్కెట్‌బాల్ హాబీ అని చెప్పే స్కార్లెట్ రోజ్‌కి మరో ఖరీదైన హాబీ కూడా ఉంది..షాపింగ్ అట..అఁదుకేనేమో ఏ భాయ్ ఫ్రండ్ కూడా  ఈ సుందరితో ముడిపడటం లేదు..గోవా బీచ్‌లో పరిగెత్తడమే తన ఫిట్‌నెస్ సీక్రెట్ అని చెప్తోన్న స్కార్లెట్ హాలీవుడ్‌కి కూడా వెళ్లడమే తన టార్గెట్ అంటోంది..ఉట్టికెక్కలేనమ్మ ఇంక దేనికో ఎగబడటం అంటే ఇదేనేమో..ఏ ఆఫర్లూ రాకపోవడంతో..ట్రావెల్ బ్లాగర్‌గా మారింది.మనసుకు నచ్చినోడు
దొరికితే పెళ్లి కూడా చేసుకుంటుందట
















Comments