పాయే..రోఘరామకృష్ణరాజు పదవి పోయే..ఐనా హ్యాపీనే ఢిల్లీలో చెట్టొకటి ఉంది కదా

 

సబార్డినేట్ లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామకృష్ణంరాజు  తొలగింపుపాపం తనకి ఉన్నదే ఏదో ఓ పదవి..అది కూడా ఊడబీకితే ఎలా...పైగా కక్ష తీర్చుకున్నారు నా మీద అని మళ్లీ చెట్టుకింద ప్రెస్ మీట్లు పెడతాడు కదా...ఐనా సరే..ఇవి ఆలోచిస్తే..జగన్ ఎందుకు అవుతాడు..రోజూ తనపైన శిఖండిలా కూర్చుని బాణాలు వేస్తుంటే అప్పట్లో ద్రోణుడో..భీష్ముడో అయితే..ఛస్ మనకెందుకు ఈ గోల అనుకుని వదిలేస్తారేమో..కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయింది..పదవి కాస్తా ఊడిపోయింది


ఓ ఈ పదవి నాకు  వైఎస్ జగన్ తో కాదు..దయగల ప్రభువు మోదీ దయే ఎక్కువగా..ఉంది..జగన్ దయ 5శాతమే అంటూ తెగ లెక్చర్లిచ్చిన మారాజు..ఈ దెబ్బతో చతికిలబడిపోయాడనుకున్నారా...లేదు..ఎహ నా దగ్గర వ్యంగ్య బాణాలకేం కొదవ అంటూ మరోటి వదిలాడు..ఇంగ్లీష్ లో ( పాపం బాగా కడుపు మండినట్లుంది..ఐనా.ఏంటయ్యా జగన్ ఇది ఇలా పొట్ట మీద కొట్టొచ్చా అని అడక్కండి)

Am happy to inform  my friends, well wishers and also ILL wishers that in my place as the chairman of subordinate legislation the person belonging to CM religion is replaced as expected. All his community people were almost covered with full load of posts in Parliament l wait for good days to come and now his religion. May his lord bless his special high caste and religion and let us all wait for good days to come soon for Hindus and all other castes. Am sure the day is not very far. 😊🛕💪🏹

RRR 

అంటే తన స్థానంలో రెడ్డి కులం నుంచి ఎవర్నో ఎంపిక చేస్తారని..తెగ బిల్డప్ ఇచ్చాడు..ఐతే 


కానీ పాపం...అది కాస్తా వల్లభనేని బాలశౌరికి దక్కడంతో..ఈ వ్యంగ్యాస్త్రం కాస్తా...రివర్సైంది..

అక్కడికేదో తనకే బిజెపిలో తెగ పట్టున్నట్లు..జగన్ అండ్ కో అంతా ఢిల్లీలో బిజెపి లీడర్ల కాళ్ల ముందు సాగిలబడేట్లుగా తెగ నసుగుతూ...తన చాకచక్యం మాటల్లో మాత్రమే ప్రదర్శించే ఈ రఘరామకృష్ణరాజుకు..అనర్హత వేటు అనేది కూడా పడిందనుకోండి..అదెలా ఉంటుందంటారు...?

Comments

  1. "అనగా అనగా ఒక రాజు గారు, ఆయన కోర్టులో విదూషకుడు ఉండే వాడు" అనుకునే రోజులు పాయే. "ఒక రాజు గారు టీవీలలో తిక్క మాటలు అనగా అనగా, అతడికున్న పదవులు అన్నీ ఊడ్చి పోయి విదూషకుడిగా మిగిలి చెట్టు కింద ప్లీడర్ ఐనాడు" అన్న రోజులు వచ్చినాయి.

    ReplyDelete
  2. CM religion అన్న దానికి మీరు రెడ్డి కులం అని తెలుగు లోనికి అనువదించటం పొరపాటు. సరి చేసుకోగలరు.

    ReplyDelete
  3. Awesome gaa vuntundi, panlo pani jagan jail ki pothe inkaa baaguntundi

    ReplyDelete

Post a comment