ఉండవల్లి జగన్‌ని విమర్శించలేదు..బాబుని ఇరికించాడు..బిజెపిని దోషిని చేశాడు

 రెండు ఛానళ్లు పాపం ఉండవల్లి జగన్ని భలే తిట్టాడు..భలే అడిగాడు అంటూ తెగ వీడియోలు కట్ చేసుకుని సంబరపడ్డారు కానీ..దాన్ని పూర్తిగా వింటే ...అసలు ఉండవల్లి జగన్ కి ఎంత సపోర్ట్ గా మాట్లాడాడో (పరోక్షంగా) అర్ధమవుతుంది..ఆయన మాట్లాడిన దాన్ని బట్టి..అప్పట్లో కాంగ్రెస్ ఎలా చట్టబద్దంగా ఆర్డినెన్స్ రూపంలో పోలవరాన్ని కడతామని పకడ్బందీగా కేబినెట్ నిర్ణయం తీసుకుందీ వివరించాడు...కన్వీనెంట్ గా చంద్రబాబు తానేదో పెద్ద ఉద్ధరించినట్లు ఆరు మండలాలను కలిపితేనే సిఎం పదవిలో కూర్చుంటానంటూ బిల్డప్ ఇచ్చిన సంగతిని బైట పెట్టేశాడు..కాంగ్రెస్ హయాంలోనే ఆ ఆరు మండలాలను కలిపేందుకు రంగం సిద్ధం చేసి..చట్టపరమైన పనులు పూర్తి చేసిన సంగతి ఉండవల్లి ప్రెస్ మీట్ లో చెప్పాడు..తర్వాత పోలవరం అథార్టీ సబ్యులు చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉండగా..ఆరుసార్లు మీటింగ్ కి వచ్చి పోలవరం ఫైళ్లు ఇవ్వమంటే..ఇవ్వకుండా తాత్సారం చేసిన సంగతీ బైటపెట్టేసాడు..చివరికి రివైజ్డ్ కాకుండా..పాత ఎస్టిమేట్స్ కే చంద్రబాబు ఓకే అన్నది..ఆ తర్వాత జైట్లీ చెప్పినదానికి రక్తం మరిగిపోతుందని డైలాగులేసిన సంగతిని కూడా సైటెరికల్ గా బయటపెట్టాడు..ఇక బిజెపి అప్పుడు ఒప్పుకుని..వెంకయ్య నాయుడు వీరాలాపాలతో ఎలా ఏపీని కాపాడిందీ చెప్పి...ఇప్పుడెందుకు కట్టను పొమ్మంటున్నారో కూడా చెప్పాడు ఉండవల్లి

ఇంత విన్న తర్వాత ఉండవల్లి జగన్ ని ఓ మాట అంటే...అది విమర్శించినట్లా..అయినా ఉండవల్లితో జగన్ కి రాజకీయంగా ఏదైనా లాభం ఉందా...ఉంటే గింటే ఉండవల్లికే జగన్ తో ఉండాలి కానీ..ఈ రాజకీయ ముత్తైదువ ఎవరికి చప్పట్లు కొడితే ఏంటి..ఎవరికి బాకా ఊదితే ఏంటి..

Comments

  1. Inni chillara maatalrnduku, mundu polavaram poorthi cheyyamanadi chooddaam, cheatakani daddamma jagan, nuvvo waste gaadivi

    ReplyDelete
  2. సరేలే గురూ..నువ్వూ నీ బాబూ..గొప్పోళ్లు..ఐదేళ్లు ఎవడి ఎమ్మేసుకున్నారు...ఎవడిది పట్టుకుని వేలాడారు...మింగలేక మంగళవారం కబుర్లు చెప్పకరా.. స....ల్లాగా...

    ReplyDelete

Post a Comment