తిరుపతి,చిత్తూరు టూరుకు చంద్రబాబుకి ఈసీ పర్మిషన్ లేదు-తేల్చి చెప్పిన నిమ్మగడ్డ



 ఐపోయిన పెళ్లికి భాజాలే..వాయిస్తున్నాం కానీ..చంద్రబాబుగారు నిన్నంతా హడావుడి చేసింది అచ్చంగా ఓ డ్రామానే అనడంలో ఎక్కువశాతం నిజం ఉంది..ఎందుకంటే చంద్రబాబు టూరుకు ఎలాంటి పర్మిషన్ లేదని స్టేట్ ఎలక్షన్ కమిషనరే స్వయంగా కుండబద్దలు కొట్టారు..సో ఇక వాస్తవం ఏంటనేది జనాలకు అర్ధమైంది..

మద్దతుదారులు, వ్యతిరేకుల సంగతి ఎలా ఉన్నా..ఈసీ కూడా పర్మిషన్ ఇచ్చింది అని నిన్నంతా హడావుడి చేసిన టిడిపికి..స్వయంగా ఇదే అబద్దం చెప్పిన చంద్రబాబుకు  ఇది షాక్ కాదా..? 

ప్రతి యూట్యూబ్ గొట్టంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా చెప్పిన మాట ఇది..ఓ వేళ చంద్రబాబుగారికి స్వయంగా ఈసీ నుంచి ఏదైనా లెటర్ ఉండి ఉంటే అది కూడా ఆయన  బైటపెట్టవచ్చు

Comments