మరి నా పిటీషన్ విచారణపై వాయిదా వేస్తారా..దీనిపై కూడా బెంచ్‌కి వెళ్తానంటాడాా ఈ పిచ్చమారాజు



అరే అసలు సిబిఐ స్పందించదేం..సంవత్సరం నుంచి విచారణకు రాకుండా సాకులు చెప్తున్నా పట్టించుకోదా..బెయిల్ రద్దు చేసేయండంటూ కోర్టులో పిటీషన్ అయితే వేసాం కానీ..ఇప్పటికాదా పాపం అది విచారణకు రాలేదు..దీంతో వళ్లు మండిన మారాజు..పరిస్థితిని అరికాళ్ల కోటింగ్ వరకూ ( కోటింగే..నిజమో కాదో తెలీదింకా) తెచ్చుకున్నాడు..డేట్లు తర్వాత డేట్లు మారుతూ రాగా సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి తన వాదన విన్పించాడు..ఐనా కోర్టు దానిపై విచారణ చేయలేదు.

అదిగో ఫలానా టైమ్ కి వస్తోంది ఎంక్వైరీకి..ఇక అయిపోయాడు పో ..

ఇదిగో ఇవాళే ముహూర్తం అయిపోయాడుపో..అంటూ చిటికెల పందిరి వేసిన..వేస్తోన్న అంధ దృశ్య శ్రవణ మాధ్యమాలు ఎప్పటికప్పుడు తమ వాదనలకు పదును పెట్టుకుంటూ పాపం అదేపనిగా గెస్టు లను మార్చలేక సతమతం అవుతూ..ఇవాళ్టి వరకూ నెట్టుకొచ్చారు..

కానీ ఇప్పుడు..జులై1క ిమరో వాయిదా..ఇదేంటిది..ఇలాగైపోనాది..నేనేంటి పిటీషన్ వేయగానే వెంటనే పనులు జరిగిపోతాయనుకున్న పిచ్చమారాజుకు ఇప్పుడు అర్ధమైఉంటుంది చట్టంలోని ప్రక్రియలు..ఎవరి వెసులుబాటుని వారు వాడుకుంటారు దానికే అసలు కోర్టుకే రాకుండా..సాక్షులను ప్రభావితం చేస్తారు..తొక్క చేసారు..తోలు తీశారు అంటూ నానావిధాల పరితపించిన సాములోరికి పాపం ఇలా తన పిటీషన్ వాయిదాపై కూడా ఏదోటి చేద్దామనే

తపన కన్పిస్తోంది..కొంపదీసి కోర్టులపై కూడా పై కోర్టులకు వెళ్తారా ఏంటి..ఠాఠ్ నా పిటీషన్ పై విచారణ వాయిదా ఏంటి..ఇది తప్పు వెంటనే విచారించండంటూ గొట్టాలముందు వాపోతాడేమో..! 

Comments