ఈ నలుగురు టాప్ హీరొయిన్లని హీరోలే మోసం చేశారు


వాళ్లు  యూత్‌కి కలలరాణులు..ఐతే వాళ్లకీ డ్రీమ్ బాయ్స్ ఉన్నారు. పైకి చెప్పే మాటలు నిజం కాదని తెలిసి కూడా దాదాపు సర్వస్వం అర్పించే దశదాకా వెళ్లారు..వీళ్లలొ ఇద్దరైతే ఏకంగా ఒకరికే మనసిచ్చారు కూడా..ఆ నలుగురు హీరొయిన్లు..ఒకరు శృతిహసన్, ఇంకొకరు సమంత, మరొకరు ఇలియానా, మిగిలినది రెజీనా.
ముందుగా శృతిహసన్ కథ చూద్దాం..తమిళ హీరొనొ..తెలుగువాడొ తెలీని సిధ్దార్ధకి మనసిచ్చింది ఈమె. ఇది జరిగి దాదాపు పదేళ్లు అయింది కూడా..ఐనా ఇప్పటికీ తన తొలిప్రేమ చేసిన గాయం గురించి బాధపడుతూనే ఉంటుంది. అనగనగా ఒక ధీరుడు, ఒ మై ఫ్రెండ్  సినిమాల్లొ సిధ్దార్ధతొ నటించిన శృతి ప్రేమ విఫలం అయిన తర్వాత దాదాపు సూసైడ్ చేసుకుందానుకుందట..ఇదంతా పాత కథ..ఇప్పుడు తన ఫారిన్ లవర్‌తొ తొందర్లొనే పెళ్లి చేసుకొబొతొందని టాక్

ఇక అక్కినేని నాగచైతన్య భార్య సమంతది కూడా ఇదే రకమైన స్టొరీ..అసలు సమంతకి సిధ్దార్ధకి పెళ్లైందని కూడా అప్పట్లొ బాగానే వార్తలు వచ్చాయ్. ఇద్దరూ కలిసి శ్రీకాళహస్తిలొ రాహుకేతువుల పూజలు కూడా చేశారు. ఐతే అందులొ నుంచి తొందరగానే బైటపడి నాగచైతన్యని వలచి, వలపించుకుని చివరికి పెళ్లాడింది కూడా..ఈమె కూడా  శృతిహసన్‌లా సమయం  దొరికినప్పుడల్లా తన ఫస్ట్ లవ్ ఎలా  ఫెయిలైందీ చెప్తూ..సిధ్దార్ధని మొసగాడిగా తిడుతుంటుంది. ఐతే పేరు మాత్రం చెప్పదు. ఇదే రకంగా నిన్న మొన్న డెక్కన్ క్రానికల్ లొ వచ్చిన స్టొరీపై కూడా మండిపడింది సిద్దార్ధ్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చింది..మరి అతగాడు కాకపొతే ఇంకెవరు నిన్ను మొసం చేయాలని చూసారొ చెప్పొచ్చు కదా..అంటే దానికి నొ రిప్లై..


ఇక నలక నడుము ఇలియానా..తెలుగు సినిమాలకు దూరమైన ఈ అమ్మడు..కొద్దికాలం క్రితం గొంతు విప్పుతూ తెలుగులొ ఒక హీరొ నన్ను ఎక్కడకొ తీసికెళ్తానంటూ చెప్పి మొసం చేశాడని..అంత గుడ్డిగా అతన్ని ప్రేమించినందుకు ిఇప్పుడు చాలా బాధపడుతున్నానంటూ వాపొయింది. ఆ హీరొ ఎవరబ్బా అంటూ నితిన్, రవితేజ, మహేష్ బాబు, అర్జున్‌లొ ఎవరై ఉంటారా అని చాలామంది సందేహపడ్డారు కానీ..ఆమె పేరు చెప్పకపొయేసరికి ఇక ఊహించడానికి ఎనర్జీ సరిపొక సరిపెట్టేసుకున్నారు..ఈమే అంతే విదేశీయుడైన ఒక బాయ్ ఫ్రెండ్‌తొ సంసారం చేస్తొంది



ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్..రెజీనా కసాండ్రా..కేరళ కుట్టి అయిన ఈ భామ, చిరంజీవి మేనల్లుడు సాయి థరమ్ తేజ్‌తొ కలిసి తిరుగుతున్నప్పుడే లవర్స్ వీళ్లిద్దరూ అని టాక్ వచ్చింది. ఐనా ఎవర్నీ కేర్ చేయలేదు..ఐతే ఇప్పుడు మాత్రం కెరీర్ బిగినింగ్‌లొ లవ్ గివ్ అంటూ బొలెడంత నాశనం అయ్యాను. అలాంటివాడిని నమ్మినందుకు నన్ను నేనే చెప్పుతొ కొట్టుకొవాలి..ఇప్పుడు నా ఫుల్ ఫొకస్ సినిమాలపైనే అంటొంది..ఐతే నిర్మాతలు, దర్శకుల ఫొకస్ మాత్రం వేరేవాళ్లపై పెట్టారు. ఇంత జరిగినా రెజీనా..సాయ్ ధరమ్ తేజ్‌తొ కలిసి విదేశాల్లొ మా వజ్రొత్సవంలొ పక్కపక్కనే కూర్చుని ఎంజాయ్ చేయడం కన్పించింది.



Comments