స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన...పూనమ్ కౌర్ , జంప్ అయి వెళ్లిపోయింది ఎందుకబ్బా...?


క్లియర్ గా అర్ధం అవుతూనే ఉంది పూనమ్ కౌర్ టార్గెట్ ఎవరో మన బ్లాగులోనే మనం ఒకసారి చెప్పుకున్నాం..
పవన్ కల్యాణ్‌తో మూడు సినిమాలు తీసిన ఆ దర్శకుడికే ట్విట్టర్లో వార్నింగ్స్ ఇస్తోంది పూనమ్ కౌర్ అని. అయినా పాపం తెలుగు వెబ్ సైట్లు గందరగోళంలో ఉంది..అసలు అర్ధం కావడంలేదని గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తున్నాయి కానీ విషయం తేటతెల్లమైంది. నా జోలికి వస్తే ఊరుకోను నీకు గొప్ప జాబ్( బ్లో జాబ్స్) చేసే వాళ్లు...ఎన్ఆర్ఐలు( పార్వతి మెల్టన్) ఉన్నారు కదా వాళ్ల దగ్గర నీవేషాలు వేస్కో..నాజీవితానికి నువ్ స్క్రిప్ట్ రాయక్కర్లేదు అంటూ ఈసడించి పారేసింది పూనమ్ కౌర్.


ఇదంతా చూసినప్పుడు పూనమ్ కౌర్ ఓ టాప్ హీరో చేత మోసగించబడిందని..పెళ్లి చేసుకోవడమో..ఇంకో పెద్ద హామీనో ఇచ్చి అతగాడు పబ్బం గడుపుకుని ఉంటాడని చాలామందికి అర్ధం అవుతోంది.
ఇవే ఆరోపణలు కత్తి మహేష్ చేశాడు కూడా..ఐతే ఆ వ్యవహారం ఎలానో సెటిల్ అయిపోయింది.
కానీ ఇప్పుడు పూనమ్ కౌర్ తనకి గుర్తొచ్చినప్పుడల్లా ఇలా ట్విట్టర్లో కామెంట్లు పోస్ట్ చేస్తోంది..ఐతే ఎక్కడా ఓపెన్‌గా మాత్రం మాట్లాడటం లేదు.  అదే విచిత్రం రేణూదేశాయ్ ఎప్పుడైతే ట్విట్టర్ నుంచి తొలగిపోయిందో..అప్పుడే పూనమ్ కౌర్ కూడా ట్విట్టర్ నుంచి వెళ్లిపోతున్నట్లు చెప్పడం కాస్త కలకలమే.


ఐతే ఇదంతా తనంతట తాను బైటికి వచ్చి మాట్లాడితేనే నమ్మగలం..ఆ అవసరం మాకు లేదు అనేలా ప్రవర్తిస్తే చెప్పలేం. ఎందుకంటే చేయాల్సినంత హడావుడి చేసేసి చివర్లో నా ఎక్కౌంట్ హ్యాక్ అయింది, అసలు ఆ కామెంట్లు, ట్వీట్లు పెట్టింది మేం కాదు అనగల తెలివితేటలు ఈ రోజున అందరికీ వచ్చాయ్

Comments