రేయ్..నీయమ్మ కడుపుగాలా..ఇదేం దాష్టీకంరా



పదిమందికి జీవితం ఎలా గడపాలో చెప్పాల్సిన వాడు..ఎవడైనా తప్పు చేస్తే సరిదిద్దాల్సిన వాడు, అతగాడే పోరంబోకులా ప్రవర్తిస్తే..రౌడీలా రెచ్చిపోతే ఎలా ఉంటుంది..ఇదిగో ఇలా ఈ జెఎన్‌టియు ప్రొఫెసర్? లా ఉంటుంది
కేవలం ఇక్కడ పార్క్ చేయొద్దు అనగానే ఇంత కోపం  ఎందుకు వచ్చిందో ఏమైనా అర్ధం అవుతుందా..?
తన డ్యూటీ తాను చేసినందుకు తన్నులు తిన్న ఈ సెక్యూరిటీ ఫెలో ఏ ఎస్సీనో,  ఎస్టీనో  అయ్యాడే అనుకోండి మన ప్రొపెసర్ జీవితం సంకనాకి పోయినట్లు కాదా..ఎందుకింత దాష్టీకం
విజువల్ చూస్తుంటే..ఇతగాడేదో క్షమించరాని నేరం చేస్తే ఎగిరెగిరి తన్ని..చెప్పులతో దండించడానికి సిధ్దమైనట్లు ఉంది కానీ..పార్కింగ్ ప్లేస్ కాని చోట ఎందుకు  పార్క్ చేయాలని అడగడమే ఇతను చేసిన నేరమా...?

తన కోపమే తన శత్రువు అనే సామెత ఇప్పుడీ వెంకటేశ్వరరావ్ అనబడే లెక్చరర్ విషయంలో ఎంత త్వరగా నిజం అవుతుందో వెయిట్ అండ్ సీ

Comments