పాపం రష్మీ మరో స్వాతి నాయుడు కావాలనుకుంటోంది కాబోలు


ఎంత అందం ఉన్నా..ప్రతిభ ఉన్నా ఒక్కోసారి అవకాశాలు రావాలంటే అదృష్టం కూడా ఉండాలి.ఏ రంగంలోనైనా ఇదే వర్తిస్తుంది. సినిమారంగంలో మరీనూ..ఎప్పుడో పద్నాలుగు, పదిహేనేళ్ల క్రితం సినిమాల్లో హీరోయిన్ గా నటించినా బ్రేక్ రాక..తెర మరుగుకాక చిన్న తెరపై వేషాలు వేస్తూ పేరు తెచ్చుకున్న తార రష్మి.ఇప్పుడామెకి ఏడాదికి రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. దీంతో కాస్త పరిస్థితి బెటరైనా..ఇంకా ఆమెనోహీరోయిన్‌గా అంగీకరించడానికి ఎవరూ సిధ్దంగా లేరు.  ఈదశలో ఓ బేవార్స్ డైరక్టర్  ఆమె తొడలు చూసి చాలా టెంప్ట్ అయ్యాను..అంటూ ఓ స్టేట్ మెంట్ ఇవ్వడం దానికి ఆమె ఏదో గొప్పదనంగా ఫీలవుతూ..పాజిటివ్‌గా తీసుకుంటున్నా అంటూ స్పందించడం జరిగిపోయాయ్.
అసలు ఇలాంటి కామెంట్లు చేయడాన్ని బట్టే అతగాడి సంస్కారం ఏంటో అర్ధమవుతుంది. ఈ మధ్యనే అతగాడికి పెళ్లి అయింది..అతని పెళ్లాన్ని చూసి కూడా ఎవడైనాఇలానే కామెంట్ చేస్తే అప్పుడు అర్ధమవుతుంది. పబ్లిగ్గా ఏం మాట్లాడాలి..ప్రవేట్‌గా ఏం మాట్లాడొచ్చు అనేది. కానీ సినిమా జీవులకు చెప్పేది ఎవడు? ఏం చెప్పినా మేమే చెప్పాలి..మీరు వినాలి అనే పొగరుబోతు సంస్కారులకు ఏదైనా జరిగితేనే తెలిసి వస్తుంది. పైగా ఉన్నవి చూపించుకుంటే తప్పేంటి అని ఎదురు ప్రశ్న వేసే నటులకు వారి సంతానం వేసే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి
ఈ విషయం అలా ఉంచితే, ఇప్పుడు పడకవేషాలపై ఈ అమూల్యమైన జాతిరత్నం అభిప్రాయం అడిగారో..
తనంతట తానే చెప్పిందో కానీ, క్యాస్టింగ్ కౌచ్ అనేది ఓ ఛాయిస్ అట..దాన్ని ఈమెగారు గౌరవిస్తుందట..అసలు
ఏం మాట్లాడుతుందో ఏమైనా అర్ధం అవుతుందా ఈమెకి అన్పించకమానదు. నో చెప్పే ఆప్షన్ ఉంటుంది కదా అని
అతితెలివి ప్రదర్శిస్తున్న రష్మీ ఇన్నర్ ఫీలింగ్ తాను అందుకు రెడీనే అని చదువరులు అనుకుంటే అది వారి తప్పు కాదు.
ఎందుకంటే, వీళ్ల పోకడలు అలానే ఉన్నాయి మరి. ఇప్పటికే స్వాతినాయుడు పేరుతో ఓ వేషధారి నగ్నంగా వేస్తున్న వేషాలు పోర్న్ సైట్స్‌లో దర్శనమిస్తుంటాయి. బహుశా ఈమె కూడా ఆమెలానే తన అభిప్రాయాలను నగ్నంగా ప్రదర్శించదలచిందేమో అన్పించకమానదు. ఎందుకంటే వేషం కోసం పడకసుఖం అందించమంటున్నారంటనేనే
అది బలవంతం కింద లెక్క. నీకు నిజంగా నటులు అవసరమైతే, ప్రతిభ, అందం ఉందో లేదో చూస్తారు..కానీ ముందు
పడక ఎక్కు తర్వాత వేషం ఇస్తా అనడం బలవంత పెట్టడం కాదా..సుఖం పొందిన తర్వాత వేషాలివ్వకపోవడాన్ని కూడా రేష్మి ఉరఫ్ రష్మి ఎలా సమర్ధిస్తుందో మరి. తాత్కాలికంగా ఓ నాలుగు అవకాశాలు వస్తాయి కదాని ప్రమాదకర ధోరణులను సమర్ధించే  ఇలాంటి నటులకు భవిష్యత్తు ఎలాంటి శిక్ష విధిస్తుందో ఇప్పటికే చాలామంది తారామణులు నిరూపించారు కూడా ఈమెకీ ఆ గతే పడుతుందేమో..ఇంతకు మించి చెప్పుకోవడానికేం లేదు

Comments