వార్నీయమ్మ...ఇదేంది -కేసీఆర్ హద్దులు దాటుతున్నాడా


పక్కాగా ఇదే భాష వాడాలి..లేదంటే ఇంకా ఎక్కువే వాడాలి..ఈ సిఎం మాటలు విన్నప్పుడు..అసలు ఎన్నికల ప్రచారంలో తన మాటలకు పదును అంటారో మరి దిగజారుడు అంటారో కానీ..ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నాడు
అసలు తనకి ఎదురు లేదన్న ధీమానో..ఫ్రస్ట్రేషనో తెలీదు కానీ..సంక నాకుతున్నవ్..అమ్మా అబ్బకి పుట్టినవా ..ఉచ్చ పోసేకాడ.. లాంటి డైలాగులు నిస్సిగ్గుగా వాడేస్తూ..ఎదుట కన్పించిన ప్రతి వాడినీ చెండాడుకుంటున్నాడాయన

ఇక్కడ ఎన్నికలు వచ్చిందేమో కాంగ్రెస్ నేతలు కోర్టులకెళ్తున్నారు ప్రతి విషయంలో అని చెప్పి..అదే సంగతి ప్రతి సభలో చెప్పుకుటూ వచ్చారు..తీరా ఇప్పుడేమో చంద్రబాబుపై పడి నీచంగా మాట్లాడేస్తున్నాడీయన. చంద్రబాబు ఏదో లాభమో..లేకపోతే ఇంకోటో పెట్టుకుని తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి..కేసీఆర్ తో కలిసి పని చేద్దామన్నా రాలేదన్నాడు..అంత మాత్రానికే ఆయనపై అలా పడిపోవాలా..నిజంగా మోడీతో కలవకపోతే..ఎందుకు ముందస్తు..ఏం ఇంకో ఆర్నెల్లు ఆగలేకపోయారా..సరే జెనీన్ రీజనే అనుకుందాం..కేసులు వేస్తున్న కాంగ్రెస్ ని వదిలేసి చంద్రబాబుపై పడటం ఏంటి..మధ్యలో ఆంధ్రోళ్లు ఆంధ్రోళ్లు అంటూ సెంటిమెంట్ రెచ్చగొట్టుడేంది..

ఓ  పక్క చంద్రబాబు తెలుగువాళ్లు అంటుంటే..మరోపక్క ఆంధ్రోళ్లు అంటూ తెలుగులోనే ఎందుకు రాజకీయప్రసంగాలు చేయడం..ఇదేమైనా పద్దతిగా ఉందా..సాటి రాష్ట్రంతో కలిసి పని చేసే ఉద్దేశాలు ఉంటే ఎన్నికల సమయంలో ఇలా మాట్లాడటం తగునా 

Comments