పవన్ పనికిమాలినోడా..ఎన్నెన్ని తిట్టాడో చింతమనేని పిచ్చోడు


చింతమనేని నోటికి అద్దూ అడుపూ ఉండదనేది తెలిసిందే..ఇప్పుడు ఆయనగారి నోరు పవన్ కల్యాణ్ పై పడింది. ఏదో ఒక్క మాట..అది కూడా అందరూ అనేదే అన్నందుకు ఆయనకి అంత రోషం వచ్చింది కానీ..నిజంగా ఇతగాడిపై రౌడీషీట్ లేదా..రౌడీ షీట్లున్నోడిని రౌడీ అనక ఏం అనాలి..అదే కదా అన్నాడు రౌడీ ఎమ్మెల్యేలను నాపై ఉసిగొలపవద్దు  అనీ..అంత మాత్రానికి ఎంతలేసి మాటలన్నాడో తెలుసా

ఠ"వాడేమంటడు..నన్ను చంపడానికి చూస్తున్నారు..వాడేమైనా ద్రోహం చేసే మనిషా..ద్రోహా...పవన్ ఏమన్నా నక్సలైటా..లేకపోతే పోలీస్ ఉద్యోగం చేసి ఎవర్నైనా ఎన్ కౌంటర్ చేసిండా..ఎవడాస్తులైనా కాజేసాడా.." అంటూ వ్యంగ్యంగా పవన్ ని ఏకవచనంతో సంబోధిస్తూ..చింతమనేని తిట్టిన తిట్లు చూస్తే..ఎవరికైనా కాలుద్ది.

పైగా నేను కన్నెర్ర జేస్తే దెందలూరులో సభ పెట్టేవాడా అంటూ సవాల్ చేయడం..బాబూ ఎవరి స్థానబలం వారికి ఉండొచ్చు..రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఊళ్లోనూ అభిమానులున్న పవన్ కల్యాణ్ పై ఇలాంటి కామెంట్లు చేయడంతో నీ పార్టీకి నువ్వే చేటు చేస్తున్న సంగతి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నీ పార్టీకి ఆయనే ప్రచారం చేసి పెట్టారు తప్ప..నీ వల్ల అతగాడికి ఒరిగిందేం లేదు.ప్యాకేజీ తీసుకుని ఆ పని చేసాడనే పసలేని విమర్శలు వద్దు..పోనీ నీ ప్యాకేజీ తీసుకునే స్టార్లు ఉన్నారు కదా..వాళ్ల చేత ఓట్లు అడిగించే దమ్ము మీ నేతకే లేదు..ఇక పవన్ కల్యాణపై కామెంట్లు చేసే ఆర్హత ఎలా వస్తుంది నీకూ నీ ఆధినేతకి

Comments