ఛీ ఛీ చంద్రబాబుతో పొత్తా..ఛండాలం..ఐరన్ లెగ్..గూటమా..బాబుకి ఇంతకంటే అవమానం ఇంకోటి లేదు


కేసీఆర్ వరసగా చెప్పిన మాటే చెప్తే..పదాలు మాత్రం విడిగా వాడుతూ చంద్రబాబుని ఘోరంగా అవమానిస్తున్నారు..కలిస్తే మాత్రం వాటేసుకునే ఈ ఇద్దరూ..ఇప్పుడిలా చెలరేగడం ఎన్నికల కోణంలోనే చూడాలి.
ఎంతలేసి మాటలన్నాడో మీరే చూడండి

Comments