అసలే "భయో"పిక్కు అట్టర్ ఫ్లాప్. దానిమీద నిన్నటి రాష్ట్ర బందు కూడా సూపర్ డూపర్ డిజాస్టర్ అయి కూచుంది. పుండు మీద కారంలా ఓటుకు నోటు కేసు మళ్ళీ కదులుతుంది. సర్వేలు చూద్దామా అన్నీ జగన్ విజయ ఢంకా మోగిస్తాయని చెప్తున్నాయి, ఆదుకోవడానికి ఆక్టోపస్ ఫెకు సర్వే కూడా లేదు. వీటన్నిటితో నిప్పు గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి.
కడాకి తనకంటే జూనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయినా రాహులుడిని సార్ అనాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దసారు వాండు ఆరకంగా ముందుకు పోదామని డిసైడ్ ఐ ఢిల్లీకి పూడ్సినాడు.
ఉరీ సినిమా హిట్టు, రైతుబంధు పధకం దేశవ్యాప్తం చేస్తున్నారు,కవితమ్మ మా పధకం కాపీ కొట్టేసి ఓట్లడుగుతున్నారంటోంది, డ్వాక్రా మహిళలకు 20 వేలు ఇస్తామంటున్నారు. కేసీఆర్ దేశానికి దిశానిర్దేశం చేయాలని అసదుద్దీన్ గారి కోరిక, కేసీఆర్ సారు వాండు ఆరకంగా ముందుకు పోదామని డిసైడ్ ఐ ఢిల్లీకి పూడ్సినాడు.
అసలే "భయో"పిక్కు అట్టర్ ఫ్లాప్. దానిమీద నిన్నటి రాష్ట్ర బందు కూడా సూపర్ డూపర్ డిజాస్టర్ అయి కూచుంది. పుండు మీద కారంలా ఓటుకు నోటు కేసు మళ్ళీ కదులుతుంది. సర్వేలు చూద్దామా అన్నీ జగన్ విజయ ఢంకా మోగిస్తాయని చెప్తున్నాయి, ఆదుకోవడానికి ఆక్టోపస్ ఫెకు సర్వే కూడా లేదు. వీటన్నిటితో నిప్పు గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి.
ReplyDeleteకడాకి తనకంటే జూనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయినా రాహులుడిని సార్ అనాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దసారు వాండు ఆరకంగా ముందుకు పోదామని డిసైడ్ ఐ ఢిల్లీకి పూడ్సినాడు.
ఉరీ సినిమా హిట్టు, రైతుబంధు పధకం దేశవ్యాప్తం చేస్తున్నారు,కవితమ్మ మా పధకం కాపీ కొట్టేసి ఓట్లడుగుతున్నారంటోంది, డ్వాక్రా మహిళలకు 20 వేలు ఇస్తామంటున్నారు. కేసీఆర్ దేశానికి దిశానిర్దేశం చేయాలని అసదుద్దీన్ గారి కోరిక, కేసీఆర్ సారు వాండు ఆరకంగా ముందుకు పోదామని డిసైడ్ ఐ ఢిల్లీకి పూడ్సినాడు.
ReplyDeleteగెల్చిండు కదమ్మా ఇంక ఏంజేసినా చెల్లుతది. చెంద్రాలు సార్ కూడా ముంగట గెలిచి ఐనంక పోజులు కొడ్తే మంచిగుంటది.
Deleteగెల్వనీకే గదన్నా రైతుబంధు పధకం ?
Delete