వాట్సాప్...రమేష్..అక్కౌంట్ తీసేశారా..మరి కన్పిస్తున్న అక్కౌంట్ ఎవరిది


వాట్సాప్..సిఎ రమేష్ వాడతారా అని అడక్కండి..వాడుతుండి ఉండొచ్చు..ఎందుకంటే అది షార్ట్ మెసేజ్  ప్లాట్ ఫామే కాబట్టి..బీభత్సమైన ఇంగ్లీష్ రాకపోయినా మేనేజ్ చేయవచ్చు..పైగా..అక్కౌంట్ మన పేరిట ఉన్నా పిఏలు..సోషల్ మీడియా వింగ్ సహకారంతో చక్కగా పొలిటికల్ అప్డేట్స్,  విమర్శలు చేస్తుండొచ్చు..కానీ పాపం దానికి కూడా కేంద్రం కుట్రే అని ఆరోపిస్తున్నాడంటే విషయం ఏదో పెద్దదే అయుండొచ్చని టాక్.

అంతగా సిఎ రమేష్ ఏం చేసి ఉండొచ్చంటే ఊహకే వదిలేయాలి తప్ప ఊహాగానాలు చేయడం కరెక్ట్ కాదు..కానీ బూతుబొమ్మలు ప్రసారం చేస్తున్నా..వ్యక్తులపై దుష్ప్రచారం కానీ..హేట్రెడ్ స్పీచ్ లు ఫార్వార్డ్ చేస్తున్నా..టెర్రిరిస్ట్ యాక్టివిటీస్ కి సాయం చేస్తున్నా..అనుమానాస్పద సంభాషణలు, ఆర్ధిక పరమైన నేరాలకు సంబంధించిన సమాచారం చేరివేతలో కానీ మనీలాండరింగ్ లో అక్కౌంట్లు వాడుకుంటున్నా ట్విట్టర్ ఎలాంటి సమాచారం లేకుండానే అక్కౌంట్లు నిలిపివేస్తుంది..మరి రమేష్ తన అక్కౌంట్ ఎందుకు నిలిపివేసారని అడిగితే..కంప్లైంట్ వస్తేనే
ఆ పని చేసామని సమాధానం వచ్చిందంటే..కంప్లైంట్ ఏంటో..దానిపై ట్విట్టర్ విచారణ చేసిందో లేదో..చేస్తే..ఏమని తెలిసిందో ..ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా సిఎ ంరమేష్ కి మాత్రమే చెప్తారు..

కానీ రమేష్ పేరిట ఓ ట్విట్టర్ అక్కౌంట్ రన్ అవుతూనే ఉంది.అదెక్కడా ఆగిపోలేదు..దాన్ని కింద చూడొచ్చు..పైగా అది అఫిషియల్ లా కూడా కన్పిస్తుంది..ఓ వేళ ఇది కూడా డూప్లికేట్ ఏమో మనకి తెలీదు..వీక్షకులు కింద చూడొచ్చు..
https://twitter.com/CMRamesh_MP?
ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor



బహుశా ...ఈ అక్కౌంట్ ఆయనది కాదు..లేదంటే వేరే పర్సనల్ అక్కౌంట్ ఇంకోటి ఉండి దాన్ని బ్లాక్ చేసారని అనుకోవాలి

Comments