రెజీనా..బాలీవుడ్ ప్రయత్నాలు

బి ఏ రోమన్...ఇన్ రోమ్..ఇదే వంటబట్టించుకుంటే..ఎక్కడికెళ్లినా ఈజీగా బతికేయవచ్చు..అదే పని చేస్తోంది రెజీనా
ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా...టైటిల్ వినగానే 1947 ఏ లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది కదా..కానీ ఇక్కడ లడ్కీని చూసింది..మనసు పారేసుకునేది కూడా లడ్కీనే..అదే ఈ సిినిమా కథాంశం..థీమ్ అర్ధమైందిగా..ఇక ఇందులో వివరించడానికి ఏముంది..సోనమ్ కపూర్..ని లవ్వాడే ప్రేయసిగా రెజీనా కాసాండ్రా నటించింది

తెలుగు, తమిళంలో చేస్తున్నప్పుడు ఇక్కడి సంప్రదాయాలంటే ఇష్టం..కానీ మోడ్రన్ గా కన్పిస్తా..ఈ క్యారెక్టర్ అలాంటింది..నేను చాలా సంప్రదాయాలకు విలువిస్తా..లాంటి డైలాగులేసిన కసాండ్రా..బాలీవుడ్కి వెళ్లేసిరకి
అక్కడి పాటలే పాడుతోంది..ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం..కాబట్టి..ఎవరి లైంగిక స్వేఛ్చ వారిదంటూ
లెక్చర్లు దంచుతోంది..ఎన్నో సెంచరీలోకి వెళ్లాం అన్నది కాదు ముఖ్యం మన నాగరికత ఏం నేర్పిందన్నదే..సినిమా వరకూ ఓకే కానీ..లెస్బియన్లు సహజంగా పిల్లలు కనగలరా...


అక్కడికేదో ఈ శతాబ్దంలో బతికేవాళ్లంతా..ప్రకృతికి విరుధ్దంగా నడుచుకుంటారన్నట్లు మాట్లాడకూడదు. సినిమాలో క్యారెక్టర్ ప్రకారం నటించా అని చెప్పుకోవచ్చు..రెజీనా చెప్పినట్లు సమాజం ఫార్వార్డ్ అయింది కాబట్టే.. పెళ్లి కాకుండానే ఓ హీరో మేనల్లుడితో పెళ్లాంలాగా తిరగగలుగుతోంది..అది  స్నేహం అని నమ్మమంటోంది..తెలుగు తమిళంలో వేషాలు లేకపోవడంతో హిందీకి వెళ్లి  అక్కడి విచ్చలవిడితనానికి తగిన సినిమాల్లో నటిస్తూ..ఇలా ప్రవచనాలు..వల్లించడం తగదు..

Comments