ఆమెకి 47..ఇతగాడికి 33..పెళ్లితో కలిసిపోతారట..హాలీవుడ్‌కి ధీటైన సరసాయణం


పిదపకాలం..పిదప బుద్దులు..అని ఈసడించుకోవచ్చు..ఐనా సరే..మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తారు..అసలు అలా ఈసడించేవాళ్లు కూడా ఇప్పుడు ఎవరూ లేరు..మొగుడు విడాకులు వద్దూ వద్దూ అంటున్నా వినకుండా..వదిలించుకున్న బాపతు ఆమె..వంటిమీదకి వయసు వచ్చిందో  లేదో..ఏది కనబడితే దాని వెంట పడే నైజం అతగాడిది..
kd
పెళ్లైంది..పైగా ఆమెంత ఎత్తున్న పిల్లోడు ఉన్నాడు..వాడికి 16ఏళ్లు..ఐనా విడాకులు తీసుకుంది మలైకా అరోరా..ఎవరి వ్యక్తిగత జీవితం వారిదే..కానీ ఇక్కడ జరిగింది కూడా చూసి అప్పుడు మనం రాసుకున్న దాంట్లో తప్పుందేమో చూడండి..పెళ్లి పెటాకులు కావడానికి మూడేళ్ల ముందు నుంచీ సదరు అర్జున్ కపూర్ అర్భాజ్ ఖాన్ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటే..ఈ సుందరాంగి బైటికి వచ్చే అతగాడితో చెక్కేసేది..ఇది కండలహీరో..అతగాడి ఇద్దరు బ్రదర్శ్ కీ తెలుసు..సల్మాన్ ఖాన్ గారేమో..ఇప్పటికి కనీసం అరడజనుమందితో కాపురం వెలగబేట్టేడు( పెళ్లి కాకుండానే) ఇలాంటి ఇంట్లో...మలైకా తిరుగుళ్లు కొడుకు అర్ఫాన్ ఖాన్ కంటపడుతూనే ఉంటుంది..
ఇలా రోజూ ఇళ్ల చుట్టూ ఒకడొచ్చి కారులో హారన్ కొడుతూ ఉంటే..ఇంట్లోవాళ్లకి ఎలాగుంటది.అందుకే విడాకులు ఇచ్చేశాడు అర్బాజ్ కూడా..ఏ...లే లే మేమిద్దరం ఫ్రెండ్సేనంటే..మరి ఇలాంటి ఫోజులు కూడా ఫ్రెండ్సే ఇచ్చేట్లైతే..ఇక ఫ్రెండ్,షిప్ అంటే.అదే అనుకోవాలేమో..
ఒకరి వళ్లో ఒకరు వాలిపోతూ..సినిమా థియేటర్లకి వెళ్లి కొత్త సినిమా ఫ్రీగా ఆడియెన్స్ కి చూపిస్తుంటే..సదరు బోనీకపూర్ కి వళ్లు మండి..ఎన్నిసార్లు చెప్పినా..అర్జున్ కపూర్ వినడు..ఇక్కడ ఈ వృధ్ద వనితా వినదు..కంటి ముందు పరువాలు ఆరబోస్తుంటే..కుర్రాడెందుకు ఆగుతాడు..కొత్త అందం దొరికేంతవరకూ సరదా తీర్చుకుంటాడు

ఐతే ఈ 50 ఏళ్లకి దగ్గరపడ్డ భామ తెలుసుకోలేనిది ఏమిటంటే..ఆమె బిహేవియర్‌తో ఇంట్లోనే ఇంకో అర్జున్ కపూర్ ని తయారు చేయడం... ఈ అర్భాన్ ఖాన్ గాడు..నిజమైన  ఆర్ఫన్‌లా తయారైపోయి..ఏ ....కపూర్ కూతుర్నో...ఖాన్ మరదల్నో వేసుకుని బయలుదేరతాడు..పాతికేళ్లు రాకముందే..పెచ్చరిల్లిపోతాడు..ఈ జాడ్యం..వీళ్లవరకే ఉంటే పర్లేదు..కానీ..ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడమే ఫ్యాషన్ కాబోలు అని మన మిడిల్ క్లాస్...లోయర్ మిడిల్ క్లాస్ కూడా ఫీలైతే..!

Comments