విక్రమ్ అభినందన్ వర్తమాన్ గురించి ఈ డీటైల్స్ కూడా చూసారట


  • F16 విమానాన్ని పడగొట్టగలిగిన ఏకైక ఇండియన్ అభినందన్
  • ఓ  శత్రుదేశ విమానాన్ని తన ఫైటర్ జెట్ క్రాష్ అవుతున్నా పడగొట్టి..సేఫ్ గా ల్యాండైంది అభినందన్ మాత్రమే
  • చరిత్రలో ఇలా తొలిసారిగా శత్రుదేశంలో అడుగుపెట్టి..48 గంటలలోపే తిరిగి రావడం కూడా అభినందన్ విషయంలో మాత్రమే జరిగింది
  •  అభినందన్ పుట్టిన తర్వాత పాకిస్తాన్‌తో దాదాపుగా ఇప్పుడు జరిగింది రెండో యుధ్దం( ఇంకా పూర్తిస్థాయిగా మారలేదు)
  • మొదటి యుధ్దం అంటే కార్గిల్ వార్ జరుగుతున్న సమయానికి అభినందర్ టెన్త్ క్లాస్ మాత్రమే చదువుతున్నాడు


Comments