సోనాక్షి సెమీ న్యూడ్ డ్రస్..చివరికి ఏం చెప్పిందంటే


సోనాక్షి సిన్హా గుండెలు తీసినంత పని చేసిందంటూ కొంతమంది మండి పడుతున్నారు. అసలు నువ్విలా చేయవచ్చా అంటూ ట్రోలింగ్‌కి దిగుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందేంటి..హ్యావే లుక్

సోనాక్షిసిన్హా వేసుకున్న ఓ డ్రస్ నెటిజన్లను ఊపిరి సలుపుకోకుండా చేసింది. షీర్ రెడ్ గౌన్‌లో శరీరాన్ని ప్రదర్శించింది..కాదు కాదు అలా అన్పించింది ఐతే ఈలోపుగానే సోషల్ మీడియాలో జనం కొందరు లొట్టలేసుకుంటే..కొంతమంది మాత్రం ఇదేం పద్దతి..అసలు ఇలాంటి సంస్కృతేనా మనది అంటూ
బోలెడంత బాధపడిపోయారు. భారత విలువలను వలువలు ఊడదీసినట్లు ఊడదీశావ్ అంటూ వాపోయారు.

ఐతే అసలు విషయం ఏమిటంటే సోనాక్షి సిన్హా ధరించిన డ్రస్ సీ త్రూ అంటే ట్రాన్స్‌పెరెంట్ కానే కాదు..అచ్చంగా స్కిన్ అంతా కన్పించినట్లు భ్రమ కల్పించే మరో లేయర్ అందులో ఉంటుందట..ఐతే ఈ లోపునే తెగ బాధపడిపోయిన నెటిజన్లపై సోనాక్షి వేసిన సెటైర్ కూడా బ్రహ్మాండంగా పేలింది. సంస్కృతి గురించి మాట్లాడేవాళ్లు ఇన్‌స్టా‌గ్రామ్ లో బికినీ భామలకు లైకులు కొడుతుంటారంది. ఇలాంటోళ్ల కామెంట్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేసింది. చివరిగా తనది బట్టలు విప్పేసుకునే వళ్లు చూపించే మనస్తత్వం కాదని కూడా చెప్పి మరీ ఎపిసోడ్‌కి ముగింపు పలికింది.

Comments

  1. ఫోటో షాప్ చేసినదే సెకండ్ ఫోటో...సోనాక్షి అంత సన్నగా అయే అవకాశమే లేదు.

    ReplyDelete

Post a Comment