పవన్ బాబూ ఒకటేగా..ముసుగు తొలగిపోయింది..ఫ్యాన్స్ నోట్లో మట్టి కొట్టావ్ గా


పాతికేళ్లు రాజకీయం చేయడానికి వచ్చా...నాకు పదవులు కాదు ముఖ్యం..నేననుకుంటే ఏమైనా అవగలను..అసలు ఈ పదవులెంత తుచ్చమైనవి..ప్రతిపక్షనేత ఎప్పుడూ నేనైతే ఇస్తా..నేనైతే ఇస్తానంటున్నారు..అసలు షేవ చేయడానికి పదవెందుకు..ఇలా సాగిపోతూ ఊగిపోతూ ప్రసంగాలు ఇచ్చే పవన్ కల్యాణ్ గార తన ముసుగు
పూర్తిగా తీసేసుకుంటూ..ఇప్పుడు చివరి మేలి ముసుగు తీసేయడానికి సిధ్దమయ్యారు

భీమవరంలో అదే మాట..గాజువాకలో అదే మాట..పులివెందుల రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోడట..తనతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాడట..ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు ఇది చేయలేదు..అది చేయలేదు..నేనైతై వచ్చినతర్వాత ఇదిగో ఇది చేస్తాను..అని చెప్తాడు ఎవడైనా..కానీ ప్రతిపక్షనేత మీద విమర్శలు చేసే ప్యాకేజీ రాయుళ్ల కాలంలో ఇంతకన్నా ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయడం  దండగ..పైగా జగన్ కి అధికారం అప్పగిస్తే.. చెట్టూ చేమా వదలరట..కొండలు మింగేస్తారట....ఈ మాటలే కదా బాబూగారూ తమరు విశాఖలో ఆ ఎర్రని కొండను కూడా టిడిపి ప్రభుత్వం..గంటాగారు మింగేశారంటూ విమర్శించింది..అంటే మీ ఫోకస్ ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయిందా..

వైఎస్సార్సీపీకి జనసేనని ఎలా ఎదుర్కొవాలో తెలుసు కానీ..నువ్వేదో ఉద్దరిస్తావని నీ అభిమానులు నీ గులాభిమానులు కొండంత ఆశతో నీకు ఉచితంగా ప్రచారం చేయడానికి సిధ్దమైతే..నువ్ చేసేది ఇదా..ఇందుకేనా కనీసం ఏ పేపర్ కానీ..టీవిలోకానీ కనీసం ఒక్కటంటే ఒక్కటి ప్రకటన కూడా ఇవ్వకుండా  ప్రచారం ముసుగులో ప్రతిపక్షనేతపై పడి ఏడుస్తున్నావ్..నువ్ చేసే ద్రోహానికి తెలుగు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు..ద్రోహం అనే పదం ఎందుకు అంటే..అప్పుడు 2014లో ఇదే పని చేసి..మోడీ..బాబుని గద్దెనెక్కించావ్..ఇప్పుడదే కాంబినేషన్ న ిమళ్లీ గెలిపిద్దామని నీ తాపత్రయం..ఐతే ఇది వర్కౌట్ అవదు గురూ..జనానికి మీ నైజం గురించి చెప్పడానికి  చిన్నికృష్ణలు, కాపురాయుళ్లు..చాలామంది కళ్లు తెరిచారు

Comments