లక్ష్మీస్ ఎన్టీఆర్ తీయడానికి బాలకృష్ణే ఇన్‌స్పిరేషన్..ఎందుకో తెలుసా..


లక్ష్మీస్ ఎన్టీఆర్ తీయడానికి కారణం బాలకృష్ణ..నందమూరి బాలకృష్ణ..ఇక ఇంతకన్నా వేరే ఇరిటేషన్ ఉంటుందా బాలయ్యకి ఎందుకంటే..తండ్రి పేరుమీద తీసిన రెండు సిినిమాలు ఆయన కెరీర్లోేేనే ఎరుగనంతటి ఫ్లాప్ అయ్యాయ్..పైగా ఇప్పుడీ సినిమా తీయడానికి కారణం బాలకృష్ణే అని రామ్ గోపాల్ వర్మ  చెప్పడం పుండు మీద కారం చల్లడమే..ఈ సినిమా తీయడానికి ప్రధాన కారకుడు బాలయ్యే అని ఆర్జీవీ చెప్పడంతో చప్పట్లు విన్పించాయి కానీ..ఆర్జీవీ మాటల వెనుక ఆంతర్యం చూస్తే మాత్రం ఇంకా షాక్ తినడం ఖాయం

ఎవరు ఎలా అయినా అన్వయించుకోనివ్వండి నాకు ఈ సినిమా తీయడానికి ప్రేరణ మాత్రం నందమూరి బాలకృష్ణే అని రామ్ గోపాల్ వర్మ అనడానికి ఒకటే కారణం కన్పిస్తోంది..బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని అనుకున్నప్పుడు వర్మని కలవడం ఒక్కటే కాదు..ఆ తర్వాత వర్మలో క్యూరియాసిటీ పెరిగి ఉంటుంది..అప్పుడే అసలు అంత గొప్ప ఎన్టీఆర్ కి కొడుకుగా..ఓ టాప్ హీరోగా ఉన్న బాలయ్య..అంత అమాయకంగా..( లేదంటే కావాలని) చంద్రబాబు వెనుక నిలబడటం..తండ్రిని పదవినుంచి దించేయడానికి తానూ ఓ చేయి వేయడం, ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత వ్యవహరించిన తీరు..ఇవన్నీ చూసి వర్మలో ఇంట్రస్ట్ కలిగి ఉంటాయి..

ఓ కొడుకు అన్నవాడు..తండ్రి నుంచి  లాభపడినా..ఎవరో ఏదో చెప్తేనో..ఇఁకో కారణం చేతనో తండ్రినే ఎదిరించిన అజ్ఞానం వర్మకి నచ్చి ఉంటుంది..ఇలాంటి కొడుకులు..తండ్రి..రెండో భార్య..పదవి నుంచి దించిన అల్లుడు..ఇంతకు మించిన ఘర్షణాత్మక సన్నివేశాలు ఇక ఏ కుటుంబకథా చిత్రాలలో దొరకవు..అనుకునే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసి ఉంటాడు..ఆ సమయంలో బాలయ్య వ్యవహరించిన తీరు బాగా ముద్రపడిపోయి ఉంటుంది..అదే సినిమా తీయడానికి మూల కారణం అయి ఉంటుంది..లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎక్కువ భాగం బాలయ్య పాత్ర కన్పించకపోయినా..అలా చూస్తూ నిలబడిపోయిన వైనం మాత్రం ఖచ్చితంగా సినిమాలో చూపించే ఉంటారు


Comments