36 ఏళ్ల నుంచీ పచ్చచొక్కానే ధరిస్తున్నాడట..ఎందుకంత అభిమానమో తెలుసా



అబూ జక్కోర్ అనే ఇతగాడు.. నార్తర్న్ సిరియా నగరంలోని అలెప్పోలో ఉంటాడు. ఇప్పటికి ఇతనికి 70 ఏళ్ల వయసు
అతనికి 35ఏళ్లు వచ్చినప్పట్నుంచి స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతూ ఇదే ఎల్లో కలర్ డ్రస్ ధరిస్తుంటాడట.
అలెప్పో ఎల్లో మ్యాన్‌గా కూడా మనోడిని పిలుస్తుంటారు. తొందర్లోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి కూడా
ఎక్కబోతున్నాడు.
ఇదొక్కటే కాదు..ఇంకా ఫోన్..తలదిండు. వాచ్, వీలైనన్ని అన్నీ పచ్చవే అయి ఉండాలంటాడు..ఇతగాడితో బోలెడంత మంది సెల్పీలు కూడా దిగుతుంటారు. 

Comments