జగన్‌పై పేలుతున్న పవన్...పాపం గురి తప్పి..చివరికి ఇలా! వీడియోచూడండి


2014 సీనే..ఇప్పుడూ రిపీట్ అవుతోంది..పాపం మధ్యలో అనవసరంగా డిస్ట్రబెన్స్ వచ్చినట్లు ఆ పార్టీ వాళ్లే చెప్పుకున్నారు..కానీ పవన్ కల్యాణ్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు..ఆయన సిఎం అవడం అనేది కూడా ఆయన చేతుల్లోనే పనే..జనంతో నిమిత్తమే లేదు..అలాంటిది..ఏదో దయతలచి చంద్రబాబుని 2014లో ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడు..చేశాడు..ఇప్పుడు మాత్రం మావాడే అవుతాడు..అనుకుంటూ చాలామంది ఊహల్లో విహరిస్తున్నారు...


కాదు అలా కాదురా అబ్బాయ్..నేనెప్పుడూ మీ పాలవా...సారీ పవన్ కల్యాణ్ నే నా టార్గెట్ ఎప్పుడూ ఏపీకి హోదా..నాకు ప్యాకేజ్..సారీ నాకు ప్రజల క్షేమమే అంటూ రెచ్చిపోతున్న ఈ ప్రబుద్దుడి వైనం చూడండి..జగన్ తన పేరుతో హామీలు..స్కీములు ప్రకటించాడట..పాపం ఎండదెబ్బ తగిలినట్లుంది అని జాలి చూపకండి..ఇలా పయోముఖ వ్యాఘ్రాలతో జాగ్రత్త..మాట్లాడితే డొక్కా సీతమ్మగారు డొక్కా సీతమ్మగారు అంటాడీయన..ఇంతకీ ఆమె హిస్టరీ ఏంటో తెలుసా ఇతగాడికి..అంతెందుకు బతికి ఉండగానే అల్లురామలింగయ్య తన విగ్రహం పెట్టించుకున్నాడు..దానికి వీళ్లన్నయ్యగారే వెళ్లి విగ్రహావిష్కరణ చేయలేక వెనక్కొచ్చేశాడు..చేతనైతే..తాను నిలబెట్టిన అభ్యర్దుల పేర్లని గబగబా చెప్పమనండి..

Comments