వైవిఎస్..చౌదరిజీ..డైరక్ట్‌గా టిడిపికి ఓటేయమని ధైర్యంగా చెప్పలేక, ఇతరుల ధైర్యం గురించి మాట్లాడటమెందుకు


కొందరుంటారు..ప్రతి అంశం ఇతరులకే కానీ..మనకి కాదనుకుంటారు..ఓట్లేయమని చెప్తారు..కానీ వాళ్లు మాత్రం వేయరు..మంచి చెడులు ఆలోచించమంటారు..కానీ వాళ్లు మాత్రం ఆలోచించరు..ఎంపిక చేసుకోమని చెప్పిన వాళ్లే..ఎవరిని ఎంచుకోవాలో కూడా చెప్తారు

కావాలంటే చూడండి..ఏపీ ఐదేళ్ల బిడ్డ..ప్రతిపక్షం కూడా అవసరమే..మీ జనం కోసం ఓటెయ్యండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడీయన ఈయన ఫేస్ బుక్ అక్కౌంట్‌లో తెలంగాణైట్ అని పెట్టుకున్నాడు..ఉన్న చోటు ఇది కాబట్టి..ఇలా పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు..కానీ  ఏపీలో వారి కోసం బాధపడుతూ..కులం లేదని చెప్తూనే..కులం కోసం ఓటెయ్యొద్దంటూ పిలుపు ఇవ్వడం ఈయనలోని ద్వంద్వ ఆలోచనలకు నిదర్శనం కాదా
ఇంతకంటే బాబూ...మా చంద్రబాబుకే ఓటేయండి అని చెప్పడం సబబు కదా..పైగా కులం, మతం లేని సమాజం కోసం ఏదో ఉద్దరిస్తున్నచ్లు చెప్పే ఈ చౌదరి..వాళ్ల వర్గంలోని వాళ్లకి ఈ తోక కత్తిరించుకోమని చెప్పగలరా..ఇకనైనా మారండి సామీ..దమ్ముంటే ఓపెన్‌గా చెప్పాలి..లేదంటే మూసుకుని ఓ మూలన పడుకోవాలి..నువ్వు చెప్తేగానీ తెలుసుకోలేని ప్రబుద్దులు ఎవరూ లేరిక్కడ..

Comments

  1. పిజే లో అన్నట్టు.. వీల్లు కులానికి పుట్టినోల్లు(శివాజీతో సహా). అమ్మా అబ్బలకి కాదు..

    ReplyDelete
  2. నరనరాన కులగజ్జి నింపుకున్న ఈ పచ్చకామెర్ల రోగికి త్వరలో నయం కావాలని కోరుకుందాం.

    ReplyDelete

Post a Comment