రోజాతో ఆయనకి లింక్ పెట్టాలని బాబు ఆదేశించాడా...నీచమైన కామెంట్స్

చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరోపణలను కొంతమంది లైట్ తీసుకుంటున్నారు కానీ..ఇదెంత నీచమో అర్థం కావడం లేదు బహుశా దున్నుపోతుల మీద వాన అనే సామెత ఇలాంటోళ్లనే చూసి పుట్టి ఉండవచ్చు. ప్రత్యర్ధి పార్టీలను భ్రష్టు పట్టించేందుకు రాజకీయాల్లో ఎలాంటి చీప్ ట్రిక్స్..దిగజారుడుతనం ప్రదర్శిస్తారో..ఈ విషయాలను చూస్తే అర్ధం అవుతోంది..ఇదే పని వైఎస్సార్ కాంగ్రెస్ చేయడం కాదు..కనీసం చేసే ఆలోచన చేసిందన్నా చాలు..ఈ పాటికి టివి బాక్సులు బద్దలైపోతుండేవి..

Comments

  1. ఛ.....రోజాతో ఎవరు వేగుతారండీ ? చంద్రబాబుగారికి ఎవరూ దొరకలేదా ?

    ReplyDelete
  2. వాడి పేరు పథకాలకు అవసరమా?

    ReplyDelete
  3. పచ్చ మీడియా తాజా సర్కస్ ఫీటు. "కొర్పొరేటు చాణక్య" అనే సంస్థ ఎదో సర్వే చేసిందని & అందుట్లో బాబు గెలుస్తాడని నిన్నంతా దండోరా వేసారు. గోనుగుంట్ల అనిల్ అనబడే సదరు సర్వేయరు తాము జనాభాలో 2% ప్రజలను సర్వే చేసామని డబ్బా కొట్టుకున్నాడు.

    ఇతగాడు గతంలో ఎప్పుడూ సర్వే చేసిన పాపాన పోలేదు. వింతేమిటంటే ఈ ఘనకార్యం చేసినట్టు చెప్తున్న అనిల్ అనబడే పచ్చ చెంచా తన డొక్కు కంపెనీకి పేరు మోసిన టుడేస్ చాణక్య సంస్థకు పోలిన పేరు పెట్టుకొని మరీ బారి తెగించాడు. షరా మామూలుగా తమకు ఈ నిర్వాకంతో సంబంధం లేదని వారూ ప్రకటించాల్సి వచ్చింది.

    https://twitter.com/TodaysChanakya/status/1114915801990148096

    "This is not our survey. We have not done it. Please retweet to make people in Andhra aware about this"

    ReplyDelete
  4. ఆయన అదేశించాడని ఈయన చెప్పగానే నమ్మేయడమే?!

    ReplyDelete
  5. మరి ఖండించాలిగేా వాస్తవం లేకపోతే..ఊరికే బురద నేను మాత్రమే వేస్తానంటే కుదరదు కదా...ఎదుటివాడికీ బురద వేయడం వచ్చనే సంగతి మరిస్తే ఎలా

    ReplyDelete

Post a Comment