ఇదిగో తేల్చేశాడు మరి నీ సంగతేంటి బాబూ


ఎప్పుడూ నువ్ చెప్పుకుని తిరగడం కాదు..ఏనాడైనా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కోసం మద్దతిస్తానని చెప్పాడా..
అసలు కేసీఆర్‌తో జగన్ కలవడం ఎంత తప్పు..ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకుని నన్ను ఓడించేందుకు కంకణం కట్టుకున్నాడు అఁటూ
ఏపీ ముఖ్యమంత్రి..టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విసిరిన సవాల్‌ తిరిగి ఆయనకే తగిలింది..

అలా ఇలా కాదు..కుండబద్దలు కొట్టడం అంటారే ఆ రేంజ్‌లో కేసీఆర్ వికారాబాద్‌ సభలో ప్రత్యేకహోదాకి మేం మద్దతు ఇస్తున్నాం అని చెప్పారు
మావి 17 సీట్లు..అక్కడ జగన్‌కి వచ్చే 20సీట్లు కలిపి అందరం ఏపీకి హోదాకి మద్దతు ఇస్తాం..పోలవరాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు అని
చెప్పారు..బాబు అడిగారు..కేసీఆర్ చెప్పారు అన్నంత స్పష్టంగా పాయింట్ టూ పాయింట్ నిర్ద్వంద్వంగా క్లారిటీ ఇవ్వడంతో ఇక చంద్రబాబు
సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డట్లే భావించాలి..ఇక ఈ రాత్రికి రేపు టిడిపి శ్రేణులు ఈ మాటలకి ఎలాంటి అర్ధం తీస్తాయో చూడాలి

Comments

  1. ఇంత కాలం ఆనోటికి ఏదన్నా అడ్డం పడిందా?

    ReplyDelete
  2. కలిసున్నప్పుడు ఆంధ్రోళ్లు మమ్మల్ని దోచుకున్నారు అని అబద్ధాలు పలికిన వ్యక్తి ఇవాళ ఆంధ్రుల ప్రత్యేక హోదాకి మద్దతిస్తామని చెప్తే గుడ్డిగా నమ్మెయ్యడమే? జగన్ తెలివి తెల్లారినట్లే ఉంది!!

    ReplyDelete

Post a Comment