నిన్న బాబు..ఇవాళ కొడుకు..ఈసీపై భలే పడ్డారే


ఎలక్షన్ కమిషన్ అంటే తమాషా అనుకున్నారేమో కానీ తండ్రీకొడుకులిద్దరూ రోజు ‌గ్యాప్‌లో రెచ్చిపోయి మరీ దాడి చేశారు. ముఖ్యమంత్రిగారేమో...పక్కనే కూర్చుండబెట్టుకుని గోపాలకృష్ణ ద్వివేదిని వాయించి వదిలిపెట్టాడు..ఏమాత్రం సమాధానం చెప్పే ఛాన్సే ఇవ్వకుండా ఆయనకి ఉన్న అనుమానాలు..అక్కసూ అంతా
తీర్చేసుకున్నాడు..ఎలక్షన్లలో బదిలీలు కామన్..కానీ అంతమాత్రానికే ఇలా ఈసీ దగ్గరకి వెళ్లి..రోజంతా టివిల్లో కన్పించేలా ప్లాన్ చేయడంలో చంద్రబాబే చాణక్యుడు

సార్ నన్ను అడగదు..సీఈసీ ఏం చెప్తే అది చేయాల్సిందే అన్నా కూడా మీకంటూ కాన్షస్ ఒకటుంటుందిగా అని చెప్పిన పెద్దమనిషికి..సీఈసీ ఏబీ వెంకటేశ్వరరావ్ ్ని  ట్రాన్శ్ ఫర్ చేయమనగానే..చేయుకుండా ఉన్నందుకేగా..సిఎస్ ని ట్రాన్శ్ ఫర్ చేసింది..అది తెలిసీ..గోపాలకృష్ణ ద్వివేదీ బలవ్వాలా

అదలా అయిపోతే మందలగిరి తాడేపల్లి బూత్ లో లోకేష్ గారు చాలామంది ఓటర్లి తీసుకుని టైమ్ అయిపోయినా
ఓట్లు వేసేందుకు ట్రై చేస్తున్నారంటూ ఆరోపణలు విన్పించాయ్. సాయంత్రం 5గంటలలోపు ఎంతమంది ఉన్నా వాళ్లంతా అర్ధరాత్రి వరకూ ఉండైనా ఓటేయవచ్చు..దానికేదే ఆయనే దగ్గరుండి ఓటేయిస్తున్నట్లు బిల్డప్ ఎందుకు..
దానికి తోడు ఈవిఎంలు పనిచేయకపోవడమనేది టెక్నికల్ ఇష్యూ వాటిని సార్టౌట్ చేశారు కాబట్టే..80శాతం పోలింగ్ సాధ్యపడుతుంది..కానీ  దానికి ఈసీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఏంటట..ఇదేదో రేపొద్దున ఫలితాలు తారుమారు అయితే..సాకుగా చెప్పుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా

Comments