తేజస్వి పూనమ్ పాండే అవ్వాలనుకుంటోందా..?

ఐస్‌క్రీమ్‌ హీరోయిన్..బిగ్‌బాస్ మెంబర్ తేజస్వి మడివాడ (మదివాడో) వెబ్‌సిరీస్‌కి సరిపోయే ఆర్టిస్ట్..ఐతే మరి ఆ ఛాన్సులు వద్దనుకుందో..పెద్ద క్యారెక్టర్లు రావనుకుంటుందో కానీ ఆమె కూడా మెల్లగా బాత్‌రూమ్ సీన్లను ఇంటర్‌నెట్‌కి ఎక్కించేస్తుంది. బాలీవుడ్‌లో పూనమ్ పాండే, సోఫియా హయత్ లాంటి కొందరు
ఛాన్సులు తక్కువ హడావుడి ఎక్కువ చేస్తుంటారు. తమలోని అందాలను ఆరబోసేందుకు అదీ ఇదీ అని లేకుండా
ప్రతి చోటా ఓ సెల్ఫీ దిగి జనాలకు పిచ్చెక్కిస్తుంటారు.


 \
ఈ ట్రెండ్ ఇప్పుడు తేజస్వి ఫాలో అయినట్లుగా ఉఁది..సోషల్ మీడియాలో ఆమె సెమీన్యూడ్‌గా చేసిన ఫోటో షూట్ ఒకటి పోస్ట్ చేసింది. ఒకటి బ్యాక్ లెస్..మరొకటి  ఫ్రంట్ అండ్ బ్యాక్ టాప్‌లెస్ టూ పీస్..ఇదైతే మరీ బాత్‌రూమ్‌లో దిగడమేంటో తెలీదు
ఈ ఫోటోలు చూస్తే..ఏదైనా బాత్‌రూమ్ సీన్ పేరుతో సినిమా చేస్తుందేమో అనుకోకతప్పదు. అలాంటి ఫోటోషూట్ ఇప్పుడు ఈ లిటిల్ బ్యూటీకి ఎందుకు చేయాల్సి వచ్చిందనేదే ప్రశ్న. కావాలని చేసిందో లేక పెయిడ్ షూటో కానీ..క్యారెక్టర్ల కోసం తిప్పలు పడుతుందేమో అనుకోకతప్పదు

Comments