జూన్ 8...మళ్లీ చంద్రబాబుకి దెబ్బేసిన గాడ్స్ స్క్రిప్ట్


జూన్ 8..మంత్రులుగా ప్రమాణస్వీ కారం చేసిన పెద్దిరెడ్డి..ఆళ్లనాని..పేర్నినాని..కొడాలి నాని..

ఇందులో వింత ఏముందంటారా..మరి అక్కడే ఉంది అసలు కథ..

23 ...మే 23...3...3 ఈ నంబర్లు చూస్తే చాలు మీకు వెంటనే అర్ధమైపోతుంది

పై నంబర్ లాంటిదే..ఈ ముగ్గురు..నలుగురు..ఐదుగురికి జూన్ 8తో సంబంధం ఉన్న సంబంధం...కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2013 మార్చి 15న టిఆర్ఎస్  అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టడం..దానికి  వైఎస్సార్సీపీ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది..దానికి కాంగ్రెస్ నుంచి సుజయ కృష్ణరంగారావ్, ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆళ్ల శ్రీనివాస్  ఉరఫ్ నాని, ఎం రాజేష్, పేర్ని వెంకట్రామయ్య ఉరఫ్ నాని, జోగి రమేష్, బి శివప్రసాదరెడ్డి..గొట్టిపాటి రవికుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..అనుకూలంగా ఓటేసారు..టిడిపి నుంచి టి సాయిరాజ్, తానేటి వనిత, కొడాలి నాని, ప్రవీణ్ కుమార్ రెడ్డి..అమర్నాధరెడ్డి. వై బాలనాగిరెడ్డి నో కాన్ఫిడెన్స్ మోషన్‌కి మద్దతు ఇచ్చారు.

 వీరిపై 2013 జూన్ 8న స్పీకర్ నాదెండ్ల మనోహర్ పదవులకు అనర్హులుగా వేటు వేసారు..అంటే చూడండి..మార్చి లో జరిగిన దానికి మూడు నెలలు టైమ్ తీసుకున్నారు. ఇక టిడిపి నుంచే విప్ ని పట్టించుకోని చిన్నం రామకోటయ్య. కే హరీశ్వర్ రెడ్డి..ఎస్ వేణుగోపాలాచారిపై మాత్రం చర్యలు తీసుకోలేదు..సీన్ ఇక్కడ కట్ చేస్తే...

అదే కొడాలి నాని..ఆళ్లనాని..పేర్ని నాని..పెద్దిరెడ్డి..టి.వనితలు జూన్ 8, 2019న మంత్రులుగా జగన్ అభీష్టం మేరకు మంత్రులయ్యారు..ఇదేనా గాడ్ స్క్రిప్ట్ అంటే.

Comments

  1. "నలుగురికి జూన్ 8తో సంబంధం ఉన్న సంబంధం"

    తానేటి వనిత కూడా మంత్రి అయ్యారు కనుక లెక్క నాలుగు కాదు, అయిదు.

    ఇకపోతే జూన్ 8 వరకు "ఆయనే సీఎం" అంటూ టీవీలలో తెగ వాదించిన పచ్చ బాచీ సదరు "గడువు" ముగిసిపోయిందని గుర్తిస్తే సంతోషం.

    ReplyDelete

Post a Comment