జగన్ గెలుపు తట్టుకోలేని ఆ టీవి అప్పుడే చీదడం మొదలెట్టేసింది


ఏంటి...మన బాబు ఓడిపోయాడా.."
అర్రే మరెలా..మనకి యాడ్స్ ఎట్లా వస్తాయ్..."
మన ఛానల్‌కి భూములు ఎలా వస్తాయ్.."
"అన్నిటికి మించి మనం చేసే తార్పుడు పనులకు మద్దతు ఎక్కడ  దొరుకుతుంది..?"
ఇప్పుడేం చేయడం..!
పైగా అతగాడు వచ్చాడు..అతగాడు ముందు నుంచీ మన ఛానల్ పేరే చెప్తున్నాడే...ఇక మనకి ఆదాయం ఎలా>?
ఇవే ప్రశ్నలు సదరు ఛానల్ యాజమాన్యంలో కంపరం పుట్టిస్తున్నాయ్..అతనొచ్చే ఛాన్సే లేదంటూ వాళ్ల ఛానల్‌లోనే పెద్ద సర్వే కూడా ఆర్భాటంగా ప్రకటించిన చరిత్ర ఉంది..మరిప్పుడు దానిపై వెనక్కి తగ్గడం ఎలా..మనకా యాడ్స్ వచ్చేది తక్కువ..రెవెన్యూ తక్కువ..రేటింగ్స్ ని మెయిన్ టైన్ చేస్తున్నా ప్రస్తుత పరిస్తితుల్లో రేటింగ్ ఎవడూ పట్టించుకోవడం లేదు..మరేం చేయాలి..
ఒకడెవడో అన్నీ మూసుకోమని సలహా ఇచ్చినా ఊరుకోలేదు..ఎగిరెగిరి పడ్డాడు..చివరకు బొక్కలో...బోర్లా పడ్డాడు..పోనీ చానల్ ని అమ్మేస్తే..అమ్మా..అదెలా కుదురుద్దీ మనమేం చేసినా..మనకి అండగా ఉన్నదీ ఛానెలాయే..అది లేకపోతే ఎలా..? 

ఆ...గతంలో మనం చేసాం కదా..ఏ డెసిషన్ చేసినా..దానిపై బురద జల్లడం అదే చేద్దాం..అనుకున్నారు..ఇంకేం సరుకు తయారీ అయిపోయింది..జగన్ ఏం చేసినా దానిపై విమర్శలు రెడీ..ఐదుగురు డిప్యూటీ సిఎంలట..కమాన్ చర్చ పెడదాం..దాంట్లో మనోడే విశ్లేషకుడు..కాబట్టి నో ప్రాబ్లెమ్...ఆ..ఏముందండీ..ఎంతమంది ఉపముఖ్యమంత్రులు లేరు..అసలు ఎవరికీ గుర్తుండరు కూడా వాళ్లు...వాకే వాకే భలే వేలీడ్ పాయింట్ చెప్పారు..ఇంకా...వేస్ట్ వీళ్లకి పదవులు ఊరికే ఇవ్వడం తప్ప ...ప్రయోజనం ఏం ఉండదు...ఇలా ఓ పాయింట్ ని బ్రేక్ చేశాం
నెక్స్ట్ ...జ్యుడిషియల్ కమిషన్...ఆ అనుకోవడమే కానీ..అసలు జ ్యుడిషియరీ వ్యవస్థే బయాస్ అండీ..పక్షపాతం లేకుండా పని చేయరు( మన విశ్లేషకుడు లోపల పీకుతున్నా పేమెంట్ కి తగ్గ యాక్షన్ చేయాలిగా అనుకుని గుండె దిటవు చేసుకుని) అంతే..అంతే వాళ్లూ ప్రలోభాలకు లొంగరని గ్యారంటీ లేదండీ అంటూ ముక్తాయింపు ఇచ్చేశాడు

అమ్మయ్య...ఇక జగన్ జ్యుడిషియల్ కమిషన్ వేసాడు టెండరింగ్ కోసం అనే పాయింట్ ని కూడా వీక్ చేసాం..
ఇక ఇలా సాగుతుందా టీవి ధోరణి...ఉద్యోగస్థులకు 27శాతం ఐఆర్ ఇచ్చేశాడు..ఇది కూడా తప్పు బడదాం..( మరి లక్షలాది ఉద్యోగులు మన ఛానల్ ని తిడతారేమో..?   ఆ..అసలు మన ఛానలెవడు చూడబోయాడు అని సర్ది చెప్పేస్తే సరి) కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేస్తున్నాడట...దానికి మన దగ్గర మందు ఉంది..ఎంత భారం పడుతుందో తెలుసా జనం పై అని చర్చలో మోగిద్దాం...
మరి జగన్ ఇచ్చిన హామీలు క్లియర్ చేస్తుంటే ఇలా విమర్శలు చేస్తే ఎలా..." ఏముంది బాస్..చేస్తే భారం అని ఎగురుదాం..చేయకపోతే నవరత్నాలు రాలిపోయాయని కుక్కమూతి పిందెల్లాగా అరుద్దాం" 
ఎస్..బాస్ ఈ ఐడియా బావుంది..కానీ జనం ఈ మాత్రం అర్ధం చేసుకోలేరా..
" ఎందుకు చేసుకోరూ...అందుకే 151 కట్టబెట్టింది..మనకి 23మందిని తగలబెట్టింది.."
మరెందుకు బాసూ..ఈ పితలాటకం చర్చలు..?
ఎందుకంటే..మనం మనం ఒకటి బాసూ...ఇంకా అర్ధం కాలేదా..రా చెవిలో చెప్తా.. !

Comments