దొరికిన దొంగ శివాజీ...అమెరికా పరారీ ప్లాన్..ఇదేనా ధైర్యం


అబ్బా ఇలా దొరికిపోయానేంట్రా...లుకౌట్ నోటీస్ అంటే..జస్ట్ కన్పిస్తే పట్టుకుంటారనుకున్నా కానీ..ఇలా ఎయిర్ పోర్ట్ లో పోలీసులు పట్టుకోకపోయినా...ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారా..ఛ మా సినేమాల్లో ఇలా లేదే...హ్యాపీగా వెళ్లిపోవచ్చుకున్నానే...ఇదీ పాపం శివాజీ మనోగతం దొరికిన క్షణాల్లో

కాదు అని ఎవడైనా అంటే నాదొకటే సమాధానం...పెన్సిల్ ముక్క..బోర్డు చెక్క కన్పిస్తే చాలు..నోటికొచ్చినట్లు పురాణాలు చెప్పేసి..నాకు తెలుసు..మీకు తెలీదు..సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం నాకు లేదు..అంటూ పెట్రేగి పోయినప్పుడు పెగలని నోరు ఇప్పుడు పెగులుతుందేం అంటా

బహుశా నన్నే ఆపుతారా అనడానికి వాళ్లు ఆంధ్రాపోలీసులు కాదు..చెక్ ఔట్ క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపగానే అయ్యాగారిక అర్ధం అయిపోయి ఉంటుంది..బాబాయిలు వస్తున్నారని..అమ్మ శివాజీ ఇదేనా నీ ప్లాన్..బయట ఎవడూ గుర్తుపట్టకుండా గుండు కొట్టించుకుంటావ్..ఆ  పైన వడదెబ్బ అంటావ్...అయినా  వడ తింటే దెబ్బ తగులుతుందా..ఇక కర్నాటక, తమిళనాడు ఎన్నికలలో ప్రచారం అనీ ఇంకో కబురు..తీరా చూస్తే...స్కైపుల ముందు
ఎంత ధైర్యంగా మాట్లాడతావ్...మరీ ముచ్చటేసేది ఆ ధైర్యం చూస్తే...

అన్నీ తప్పుడు కేసులే..హెల్తేం బాలేదు..నాల్రోజుల్లో ఎంక్వైరీకి వెళ్తానంటివి..మైండ్ కానీ బ్లాంకైందా...లేక బ్లాకైందా
అమెరికాలో ఎంక్పైరీ చేస్తున్నారనుకున్నావా ఏంటి...పోనీ అక్కడ్నుంచి స్కైప్ లో ఎంక్వైరీ చేయించుకుందామనుకున్నావా..ధైర్యం గురించి ఆ రేంజ్ లో లెక్చర్లిచ్చి..చివరికి ఇలా దొరికిపోయావేంటి చంద్రంబాబూ  సారీ అదిరిందయ్యా చంద్రం హీరో గారూ

Comments

  1. అమెరికా తందానా సంఘం వేడుకలలో గరుడ పురాణం చెప్పడానికి వెళ్తున్న పెద్దమనిషిని, పైగా ఉపరాష్ట్ర"పత్తి" సహచరుడిని ఇలా అడ్డుకోవడం అస్సలు బాలేదు. వాట్ ఈస్ దిస్ దారుణం?

    ReplyDelete

Post a Comment