పోలీసుల మనసుల్లో దూరిన జోతి రాతాకృష్ణ..చెప్పిందే చేసిిన జగన్


పైన వ్యాసము చదివారు కదా..2017లో ప్రత్యేక హోదా కోసం దీక్షకి వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు ఇవ్వలేదు..ప్రత్యేకాంధ్ర..హోదా హక్కుల..మేధావుల అంటూ..ఏవేవో సంఘాలు ఉన్నాయ్ కదా..అవే స్టేట్ లో మేం తప్ప ఎవడూ పట్టించుకోడం లేదు..హోదా గురించి..మాకే అందరూ మద్దతు ఇవ్వాలి..వొచ్చి మా దగ్గరే కూర్చోవాలి అంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తే..అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ కూడా సపోర్ట్ ప్రకటించింది..పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడో పని ఉందంటూ ఫామ్ హౌస్ లో ఉన్నాడని టాక్ పుట్టించారు..అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ, సంపూర్ణేష్ లు వైజాగ్ వచ్చారు కూడా..ఆ సందర్భంలోనే జగన్ తానూ వైజాగ్ వస్తానని చెప్పి..అక్కడికి వెళ్లాడు..

శాంతి భద్రతల విఘాతం కలుగుతుందని..పోలీసులు భావించారట..చూసారు కదా..వాళ్లేం అనుకుంటారో ఎలా తెలిసిపోయిందో..నిజానికి రిపబ్లిక్ డే రోజు ఇలాంటివేంటని ముందు ప్రచారం మొదలెట్టింది టిడిపి అండ్ బ్యాచ్..పైగా అప్పుడేదో బీభత్సమైన పదిలక్షలకోట్ల ఒప్పందాలు కూడా చేసుకుంటున్నామని డోలు సన్నాయితో కలిపి మద్దెల వాయించారు కూడా...అలా ప్రభుత్వ అధినేతల ప్రోత్సాహంతోనే పోలీసులు జగన్ ని ఎయిర్ పోర్ట్ లోనే ఆపేశారు..పైగా అది ఎయిర్ పోర్ట్ పోలీసులు చూడాలి..స్టేట్ వాళ్లు కాదు అన్నా పట్టించుకోలేదు..అక్కడే ప్రొటెస్ట్ చేస్తామన్నా కూడా విన్పించుకోలేదు..ఇదంతా వీడియో తీస్తోన్న ఓ కుర్రాడిని ఎస్పీ లెవల్ ఆఫీసర్ పట్టుకోబోతోనే జగన్ ఓ  రేంజ్లో ఫైరైన వీడియోలు కూడా ఇప్పటికీ యూట్యూబ్ లో చక్కర్లు కొడుతుంటాయ్..

అప్పుడే జగన్...సిఎం..సిఎంని టచ్ చేస్తున్నారు..అంటూ కామెంట్ చేశాడు..అంబటి రాంబాబు కూడా బోలెడంత డ్రామా చేశాడు కూడా...ఎవరు మీరు..పోలీసులైతే ఐడీకార్డులేవి అంటూ..ఐనా యూని ఫామ్ లేని పోలీసులు ఇదంత ా చేసినప్పుడే వైవి సుబ్బారెడ్డి క్లియర్ గా ఓ వార్నింగ్ పంపాడు..చట్ట వ్యతిరేకంగా..ఇల్లీగల్ గా ఇప్పుడు ఎవరైతే ఇలా బిహేవ్ చేసారో వాళ్లకి గవర్నమెంట్ లోకి రాగానే..ఉంటది..అని..

ఔను..ఇప్పుడన్నట్లే చేసారు..తప్పేంటంట..అహ తప్పేంటంట..మీ డ్యూటీ కాని --పని చేస్తే...చూస్తూ ఊరుకోవాలా...అదే జ రిగింది..దీని ద్వారా రాతాకృష్ణ గారి అభ్యంతరం ఏంటో మరి..అంటే అర్రర్రే..చూసారా..అమ్మ జగనూ...అయ్య జగనూ...ఇలా చేస్తావా..పగ తీర్చుకుంటున్నావా...అదే మా బాబుగారేతై...అస్సలు నోట్లో వేలు పెడితే..ఏం చేయాలి సార్ అనడిగే బాపతు..నువ్వూ అలా ఉండాలి కానీ...అనేదే ఆయన కలం శోషా...

Comments

  1. You should be ashamed for writing such blatant and shameless,silly and nauseating arguments ,,
    you A***.

    When a senior officer orders the junior police staff to attend an event, what should they do ?
    can they explain to higher officer about rules ? can they escape by telling lame excuses ?
    they just followed their duty ordered by higher officials..

    It is prettey immature for such a person to take vengeance on small officers and it is totally disgusting for people like you to support ...

    B*****

    S** of B*****

    Go to H*** F*** Sake

    ReplyDelete
  2. నీ సంస్కారం.. ఏంటో నీ రాతలే చెప్తున్నాయ్...పై ఆఫీసర్ చెప్పిందే చేయడమే ధర్మమా..చట్టమా...మరి నీ బాబెందుకు ఎలక్షన్ కమిషనర్ దగ్గర అంత సేపు పెద్ద సీన్ చేశాడు..ఆహ..మీరు మీ సిఈసీకి చెప్పాలి కదా అంటూ కలరింగ్ ఇచ్చాడు..నీ వాదన ప్రకారమే ఇప్పుడు పై నుంచి ఆర్డర్స్ వస్తాయ్...పోయి వీఆర్ లో రిజర్వ్ చేసుకోమను...నీ బూతులకు ఎవడూ భయపడడు..అర్ధమైందా...సిటిజెన్ అని పెట్టుకోగానే సిటిజెన్ ఐపోరు..ఎవడి గురించో రాస్తే..ఇంత ఇరిటేట్ అవుతున్నావంటేనే నీ బాధ ఏంటో అర్ధమమవుతోంది...నీకిష్టం వచ్చినట్లు..నువ్ చెప్పినట్లు..నీ బాబు చెప్పినట్లు రాయడానికి ఇవేం వారి దయాదాక్షిణ్యాలపై బతికే పత్రికలు..ఛానళ్లు కావు...

    ReplyDelete

Post a Comment