బోడి గుండుకూ మోకాలికీ సంబంధం ఏంటో ఏబిఎన్ వేరాని అడగండి..గుజరాత్ దెబ్బ


అబ్బబ్బా నాత ో ఉన్నోడే మంచోడు..కానోళ్లంతా కీడు చేసేవాళ్లన్నట్లుగా రాయడంలో ఆంద్రజ్యో..చేగువేరాకి తిరుగులేదు..ఇప్పుడు సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చింది సోషల్ మీడియాలో పోస్టులకు అరెస్ట్ చేయరాదు అని..కాబట్టి..ఇంకా ఈయనెంత రెచ్చిపోతాడో ెెచెప్పలేం..అదే సమయంలో  ఆయనకి వ్యతిరేకంగా ..వాస్తవాలను రాసే మనలాంటోళ్లకి అంతే వీలుంది.

బోడిగుండేంటి..మోకాలేంటి..సంబంధం లేదు..సంబంధం లేని విషయం కాబట్టే..ఈ సామెత వచ్చింది..ఎహ నవ్వితే నవ్వారు కానీ..నాకేంటి..అనుకుంటూ పదిమంది చేతిలో ఉండే పేపర్లో..తన ఇష్టం వచ్చినట్లు మెలికలు పెట్టి రాయడంలోని ఔచిత్యం ఆయనకే తెలియాలి కానీ..గుజరాత్ లో సోలార్ ప్రాజెక్టులు పెట్టకపోతే..కలిపేయ్..జగన్ కి కలిపేయ్ అంటాడు..గుజరాత్ లో వరదలు వచ్చాయంటే..వేసేయ్ జగన్ కి ముడి వేసేయ్ అంటాడు..

హిమాచల్ ప్రదేశ్ లో వరదలకు జగన్ ప్రాజెక్టులే కారణంటాడు..గనుల కేసులోసుప్రీంకోర్టు తీర్పంటే...మన రాష్ట్రంలో ఎప్పుడు వస్తుందో అంటాడు..అసలేంటో ఈయన జబ్బు..పొరపాటున జగనోఫోబియా కానీ వచ్చిందేంటనుకోక తప్పదు..ఉదాహరణకు ఈ ఎడుపోరియల్ చూడండి..తెలంగాణలో బిజెపి బలపడుతోంది..చూశావా నీ తిక్క కుదిరిందనుకుంటూ కేటీఆర్ కేదో మంచి చెప్తున్న బిల్డప్ ఇస్తూ..తమ నేత చేయలేనిది అవతలోడు చేస్తున్నట్లు
రాసుకొచ్చారు..సిినిమాలలో విలన్ ని తన్నలేని ఎగస్ట్రా..హీరో తంతే ఆనందబడినట్లు..నిజానికి ఇక్కడ హీరో బిజెపి కాదు..జనాలే..


 వాస్తవానికి ఇక్కడ జగన్ ప్రస్తావన ఎందుకు..విరోధాబాస ధ్వనించేదట...అలా విరోధాబాస యాస మీదే కదా..సంపాదకీయా..మీరు తప్ప అలాంటి కథనాలు ఎవడు రాశాడు కనుక
మళ్లీ చివర్లో...జగన్ నామ స్మరణం..అక్కడికేదో..ఈయన ఊహలన్నీ వాస్తవం దాల్చితే..అదే ప్రిజన్‌లో ముందు
కూర్చునేది చెమ్మచెక్కలాడటానికి..చిడత భజన చేయడానికి బాబుకంటే ఈ అభినవ ఆషాడభూతులే తయారు

Comments