పిల్లి కూన జంప్...వనజాక్షిపై దాడి అనుకున్నావా

య్యా...ఢిష్యూం..డిష్యూం....నేనేంటో యేందో తెలుసా...నీ ఛైర్ లో కూర్చుంటా..నీ నెత్తిపై కూర్చుంటా..పని  చేయకపోతే తాట తీస్తా...( అక్కడికేదో ఈయనే చెప్పులు కుట్టే బాపతన్నట్లు) అంటూ రెచ్చిపోయిన కూన ఇప్పుడు ఏదీ దొడ్డి దారి అంటూ జంపైందట..

అచ్చోసిన ఆంబోతుల్లాగా జనంపైకి పడటం..అదేమంటే వెనక వాడున్నాడు..ఈడున్నాడని చెప్పుకోవడం..ఇంకా కుదరకపోతే మా ఎమ్మెల్యే బాసుని పిలుస్తా అని రగడకి దిగడం..ఇదే చోటా గల్లీ లీడర్ల పని..సరే వాళ్లకదే భుక్తనుకుంటే..ఈ ఎమ్మెల్యేలు..మాజీలు తక్కువ కాదు..వెనక పదిమందేసుకుని ఓ ...తెగ హడావుడి..ఉజ్జోగులకు ఇయ్యాల్సిన మర్యాద ఇయ్యరు..ఏదో ఎవడమ్మ మొగుడు సొమ్మన్నట్లో..కుర్చీలు..చెంబులు తపేళాలు కూడా మోసేసుకోవడం నేర్పిన లీడర్ల దగ్గర చీపులు విప్పుల దగ్గర ఇంతకంటే ఏం ఎక్స్ పెక్ట్ చేస్తాం


పతి పనీకి కమిషన్లు అలవాటు చేసి..ఇవాల మా పని చేయకపోతే తాట తీస్తాం అన్నట్లుగా బిహేవ్ చేస్తే ఎలాగుంటది..ఇదిగో  ఇలానే దేశదిమ్మరుల్లానో...మర్డర్లు చేసినోళ్లలానో పారిపోవాల్సి వస్తుంది..పైగా అప్పుట్లో మన హీరో సహచరుడు వనజాక్షిపై దాడి చేసి..అబ్బే...అబ్బబ్బే..అంటూ సుధాకర్ కామెడీ చేసి తప్పించుకున్నట్లనుకున్నాడేమో మరి..
ఇప్పుడు వస్తాడు బైటికి..తీరిగ్గా  బెయిల్ దొరికినాక..అది కూడా మన పచ్చ ఛానళ్లలోనే లైవ్ కి రెడీ...వచ్చి నా పై తప్పుడు కేసు పెట్టారు బాసూ..నా నోట్లో నాలికి కూడా లేదు బాసూ...వాయ్మా వామ్మా అంటూ సిగ్గులేని వాగుడు
అఁదుకే ఆ పార్ట ఈ పార్టీ లేదు..ఏ ఎదవలీడర్ ఇట్టాంటి కేసుల్లో దొరికినా లోపలేసి మక్కెలిరగదన్నాలి..

Comments