రవిప్రకాశ్ పై విజయసాయి ఫిర్యాదు చివరి మలుపు ఏంటి


ఏంటంట..అన్నీ పాత ఆరోపణలే..ఏముంది ఇందులో అంటారా..ఉంది..ఈసారి విజయసాయిరెడ్డి డైరక్ట్ గా రవిప్రకాశ్ పై అలిగేషన్స్ చేయడమే కొత్త..అందులోనూ ఎక్కడెక్కడ ఏ పాన్ అక్కౌంట్ నంబర్...పాస్ పోర్ట్ తో  ఎలా పెట్టుబడి పెట్టాడో లెటర్ రాయడం.సో..నిజంగా సదరు వ్యక్తి ఈ పెట్టుబడుల గురించి ఐటీశాఖకి  ఇచ్చాడా లేదా..ఇది నిగ్గు తేల్చుతారు..ఓ వేళ చూపించలేదు రిటర్న్స్ లో అని తేలితే మాత్రం దబ్బిడిదిబ్బుడే...


ఇంకో విషయం ఈ వ్యవహారంలోకి సానాసతీష్ బాబుని లాగారంటేనే..ఈ వ్యవహారం అటూ ఇటూ తిరుగుతూ చివరికి బిగ్ బాస్ దగ్గరకే పోయి ఆగేట్టు ఉంది..రవిప్రకాశ్, సానా సతీష్..సుఖేష్ గుప్తా..మెయిన్ ఖురేషీ...వీరిలో సానాసతీష్ సిఎం రమేష్ తో కలిసి రాకేస్ అస్తానా..అలోక్ వర్మ( సిబిఐ డైరక్టర్లు) దగ్గరకు పైరవీలకు పోయినట్లు జోరుగా ప్రచారం సాగింది ..సిఎం రమేష్ మాత్రమే కాదు..మెయిన్ ఖురేషీతో చాలామంది కాంగ్రెస్ లీడర్ల పేర్లు కూడా బైటికి వచ్చాయ్..సో..ఇప్పుడు రవిప్రకాశ్ అనే పిపీలకాన్ని లాగితే..ఇక చివిరికి ఏ పొలిటికల్ బిగ్ బాస్ బైటికి రాబోతున్నాడో అర్ధం అవుతూనే ఉంది..

ఐతే ఇక్కడ విజయసాయిరెడ్డి ఏకంగా సుప్రీంకోర్టుకి లేఖ రాయడమే కాస్త విచిత్రం..రంజన్ గగోయ్..ఇప్పుడు ఎలా రెస్పాండవ్వాలి..బాబూ నీ దగ్గరున్న ఆధారాలు ఐటీకో...ఆర్థికశాఖకో..లేకపోతే పిఎంఓకో రాయమని చెప్తారు..మరి అక్కడ్నుంచి నేరుగా ఆదేశాలు వస్తే...యెల్లో బ్యాచ్ కి తడవడం ఖాయంగా కన్పిస్తోంది..ఇదే బహుశా..చివరి మలుపు సదరు మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ చంచల్ గూడకో..రాజమండ్రికో తరలడంతో మొత్తం బదులు తీర్చుకోవడం పూర్తవుతుందేమో

Comments

  1. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం ఎల్లో ఫీవర్ బాచీ ఉగ్గు పాలతో నేర్చుకున్న విద్య. ఇప్పటికే అమీత్ షా దగ్గరికి శరణు కోరడానికి వెకిలి వేమూరిని పంపించిన చెంద్రాలు సారు మోడీ గారి చరణకమలాలపై చల్లిన నీరు నెత్తి మీద వేసుకుని పునీతం అవ్వాలనే కార్యక్రమం మీదే ఫోకస్ పెట్టారని వినికిడి.

    ReplyDelete

Post a Comment