కేసీఆర్ మెత్తబడ్డట్లేనా..అందుకేనా నవంబర్ 5 వరకూ గడువు


నవంబర్ 5...5100 బస్సురూట్లు ప్రవేట్ పరం..ఏదైనా కేసీఆర్ గారు అనుకున్నది చేయడంలో అసాధ్యులనిపించుకుంటున్నారు..ఎందుకంటే ఆర్టీసీ స్ట్రైక్ చేస్తోంది..గవర్నమెంట్ దిగిరానంటోంది...దానికి విరుగుడుగా కొత్తవాళ్లని ఉద్యోగాల్లోకి తీసుకుంటానని ముందు ప్రకటనలు చేసారు కానీ...మరిప్పుడు స్పందన లేదా..లేక అసలెందుకీ ముసుగులో గుద్దులాట..అని ఆర్టీసీలోకి అందర్నీ తెచ్చేద్దాం అనుకున్నారో కానీ...
ఐదువేలకి మించిన రూట్లలో టెండర్లు పిలుస్తున్నారు..

నవంబర్ 5 వరకూ ఆగుతా అని అంటున్నారంటే..ఖచ్చితంగా ఎంతోకొంతమందిని సమ్మె నుంచి తీసుకొచ్చి రైట్ రైట్ అనిపిద్దామనే కదా..ఎందుకంటే నెలరోజులు చేతిలో డబ్బుల్లేకుండా ఉండటం చాలా చాలా కష్టం..వీళ్లందరూ ఓ రెండు రోజుల్లో వెనక్కి వచ్చేస్తే..ఇక ప్రవేట్ రూట్ల పరం చేయడం కూడా ఉండదేమో...ఇప్పటికే ఆపణంగా ప్రయత్నాలు కూడా ప్రారంభం అయ్యాయ్ కదా..యూనియన్ ల ీడర్లు మమ్మల్ని దగా చేస్తున్నారంటూ కొంతమంది ఎంప్లాయిూలూ ఎదురుతిరుగుతు్నారని మన ఆంతేవాసుల ఛానళ్లలో బ్రేకింగులు పడుతున్నాయ్ మరి

ఇక రేపు ఎల్లుండి గడిచిందంటే..మిగిలినవాళ్లని కూడా బస్సులెక్కేంచేసి..ఎహ స్ట్రైక్ లేదు..లీడర్లు లేరు మా కారు సారే బంగారు అన్పించేస్తారేమో

Comments