ఫ్రైడే కోర్టుకొస్తే మాత్రం ఎఫెక్ట్ ఉండదట..ఆ ఒక్కరోజు రాకపోతే సాక్షులు మారిపోతారా..


సిబిఐ వాదన...ఎలా ఉందంటే 89 రోజులు చార్జ్ షీట్ వేయకుండా...90వ రోజు వేసినట్లు...16నెలలు జైల్లో ఉంచినప్పుడూ ఇదే వాదన..సాక్షులు ప్రబావితం అవుతారు..సెంట్రీలు నిలబడలేకపోతారు..లాంటి ఊదగొట్టం వాదనలతోనే కాలం గడిపింది..చివరికి కోర్టుకి కూడా విసుగుపుట్టి ఇంకెన్ని రోజులు లోపల ఉంటే సాక్షులు స్వేఛ్చగా ఉంటారో చెప్పమంటూ అడిగి కడిగి బెయిల్ ఇచ్చిన తర్వాత కానీ అర్ధం కాలేదు తమ సన్నాసి వాదనలో బలమెంతో..

ఊరూవాడా ఊదరగొట్టింది లక్షకోట్లని...ఆ తర్వాత మేమనుకున్నామంటూ 43వేలకోట్లని..తర్వాత అసలుకు చార్జ్ షీట్లలో చెప్పుకొచ్చింది..అంతా తిప్పి తిప్పి కొడితే 2వేలకో్ట్ల కూాడా లే్వ్..(ఎవడి దగ్గరైనా లెక్కలుంటే ఇక్కడ పోస్ట్ చేయండి) ఇప్పడుదే కేసులో ప్రతి వారం రావాల్సిందేనట..సరే వస్తున్నారు..కనీసం వాదించేటప్పుడైనా..ఇలా వాయిదాలు కాదు..మాకు కస్టడీకి ఇవ్వండనో...రిమాండ్ కి పంపండనో..లేదూ బెయిల్ రద్దు చేయమనో కాదు...సార్..యువరానర్...శుక్రవారం ముద్దాయి కోర్టుకి ఖచ్చితంగ  రావాల్సిందే..ఎందుకంటే ఆయన ఆ రోజు రాకపోతే సాక్షులు తీవ్రంగా ప్రబావితం అయిపోతారు..అందుకుని మినహాయింపు వద్దట..

సరే..మరి సోమవారం నుంచి గురువారం వరకూ..శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకూ పరిస్తితి ఏంటి..అహ..ఎవడికైనా ఈ ఆలోచన రాదా...(కిందెవడో కామెంట్ పెట్టాడు ఇలా కాకపోతే ఎలా ఆలోచిస్తారు అని...మెడకాయ్ మీద తలకాయ్ అందులో గుజ్జు ఉన్నవాడికి ఈ వాదనలో డొల్లతనం అర్ధం కాదా..లా తెలిసిన వాళ్లకి తెలుస్తుంది కానీ..వళ్లంతా సూరేకారం..పచ్చకారం పూసుకుని గణాచారిలా రంకెలేసేవాడికి ఏం తెలుస్తుంది)

Comments

  1. Nuvvu ilaaa kaala elaaa maatlaadutaaavu ... Thooo nee neechapu janma ....

    ReplyDelete
  2. నువ్ చెప్పినట్లు మాట్లాడాల్సిన అవసరం లేదుబే..మూసుకుని నీ పని నువ్ చూస్కో...సవట సన్నాసి...ఎవడైనా వాదనకి నిలబడే మాటలు మాట్లాడాలి బే...గొట్టం లేకపోతే...వారంలో ఒక్క రోజు హైదరాబాద్ వస్తే...జనాలని ఎఫెక్ట్ చేయడంట...అదే మిగిలిన రోజుల్లో మాత్రం గాజులు తొడిగించుకుని కూర్చుంటారా..ఏంట్రా మీ వాదన మీరూ..సోంబేరి నా..డ్యాష్...ఇందుకేరా కేసులు ఈజీగా కొట్టేసేది..తొక్క రేపు సుప్రీంకోర్టుకి వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత వాగుదువు నువ్వు

    ReplyDelete
    Replies
    1. మీరు వెళ్ళీ పర్మిషన్ తీసుకుని వాదించాల్సింది కదా జడ్జి గారి ముందు, ఎందుకు వెళ్ళలేకపోయారు?జగన్ తరపున ఉన్న లాయరు గారికన్న మీకు లా ఎక్కువ తెల్సినట్టుందే!సీబీఐ తరపున వాదించినదీ లాయరే కదా!జడ్జిగారు కూడా ఆ వాదన కరెక్ట్ అని ఒప్పుకోవడం వల్లనే కదా - ఆయనకీ లా తెలియదని అంటున్నారా యేమిటి మీరు?

      Delete
  3. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. కంగారు పడొద్దు. ఢిల్లి వాళ్ళు ముహూర్తం పెట్టలేదు ఇంకా.

    ReplyDelete
  4. ఎవడి తరపున వాదించడం కాదు..లా తెలిస్తే..మరి 16నెలలుగా ఒకటే వాదనకి బెయిల్ ఎందుకు ఇవ్వలేదు..అదే వాదనని తర్వాత ఎందుకు కొట్టిపారేసి బెయిల్ ఎందుకు ఇచ్చారు..అంటే తీర్పుని బట్టే..వాదనలలో పస ఉన్నట్లా...జగన్ తరపున ఉన్నవారికి లా తెలుసో...నాకే ఎక్కువ తెలుసో..సర్టిఫికెట్లు ఇచ్చే యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నట్లు నాకు తెలీదు..అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకోవద్దు...మిమ్మల్నెవడూ ఇక్కడ వాదన పెట్టుకోమనలేదు..అర్ధమైందా...ఎవడిని నావి చదవమని కానీ..సబ్ స్క్రైబ్ అవ్వవమని కానీ ఇంతవరకూ దేబిరించలేదు...ఇష్టమైనోడు చదువుతాడు..లేనోడు..ఇలా వాదిస్తాడు

    ReplyDelete
    Replies
    1. అబ్బో అసహనం ఎక్కువైనట్లుంది!!

      Delete

Post a Comment