లం*కొడుకుల నగరం...ఆడది కన్పిస్తే వదలడం లేదు

పైన కాప్షన్ చూడండి..వుయ్ ఆర్ బ్లీడింగ్ యాజే  నేషన్ ...మన నగరమే కాదు..దేశం మొత్తం ఇదే పరిస్థితి..ఆరునెలల పసిపాప నుంచి 60ఏళ్ల వయసున్న లేడీస్ వరకూ ఎవరు కన్పించినా..వదలడం లేదు..అసలు స్త్రీ  అన్న శరీరం కన్పిస్తే చాలు..ఆబగా...పిసుక్కుంటూ చేత్తో పట్టుకుని తిరుగుతున్నట్లు తయారయ్యారు లంజాకొడుకులు.. అత్యాచారం చేయడమే ఘోరమైతే..వెంటనే తగలబెట్టడమనే ధోరణి ..ఈ పిశాచాలకు అలవాటైపోయింది..సాక్ష్యం లేకుండా చేస్తే..దొరకమనేది వాళ్లకి ఈ టీవి ఛానళ్లు...సినిమాలు నేర్పిస్తున్నట్లుంది..

తల్లి లేదు చెల్లి లేదు..కామం నిద్రలేచిందంటే..తీర్చుకున్నదాకా వదిలి పెట్టడం లేదంటే సొసైటీ ఎటు పోతుందీ తెలీడం లేదూ..జన్మనిచ్చినవాళ్లని..తోడబుట్టిన వాళ్లనే బలి చేస్తున్న మృగాలకు..ఇక పరాయి స్త్రీలంటే ఏం స్పృ హ ఉంటుంది..అందుకే ఇలా బరితెగించి పోతున్నారు..ఇలాంటి లంజాకొడుకులు..(వేరే మాట అనాలంటే..పదం దొరకడం లేదు) కనబడగానే..ఎంక్వైరీ లేదు..ఏం లేదు..కుక్కల్ని కొట్టినట్లు కొట్టి అంగం కోసి నరికి చంపాలి..అది అందరికీ చూపించాలి..

వాటితో పాటే...కాస్త అందంగా కన్పించే లేడీస్  ఎవరు చనిపోయినా..కిడ్నాపైనా..వెంటనే గొట్టాలు పట్టుకుని తయారైపోయే ఛానళ్లని బ్యాన్ చేయాలి..వీళ్లకి ఏ చట్టాలు పట్టవు..బాదితురాలి ఫోటోలు..పేర్లు చూపించకూడదు..అని తెలిసినా రేటింగుల కోసం రెచ్చిపోయే చెత్త మట్టిగడ్డల లవంగంగాళ్లు ఉన్నంత కాలం ఇవి ఆగవు..శిక్ష ఇన్ స్టంట్‌గా పడ్డప్పుడే ఎవడికైనా భయం పుట్టేది..పైగా నేరం జరిగిన తీరుని కాదు..హైలైట్ చేయాల్సింది..రేయ్ పుండాకోర్ వెధవల్లారా..ఏం చేసినా మీరు నేరం నుంచి తప్పించుకోలేరు జాగ్రత్త మీ బతుకులు ముగుస్తాయని డిసైడైన తర్వాతే ఇలాంటి నేరాలు చేయండని ఇవే టీవిలు ప్రసారం చేయగలవా

ఇదే పోయిన వారం ఓ బూరెలమ్ముకునే ఆడదానిపై రేప్ చేసి చంపేస్తే..లైవ్ లు ఇవ్వలేకపోయాయేం..అంటే అంటే అది పేదది..( సారీ గౌరవం లేక కాదు) అందంగా ఉండదు..ఎవడు పట్టించుకుంటాడు అలాంటివాళ్ల గురించి టీవీలో చూపిస్తే అనే కదా..దాన్ని రేప్ చేసింది..ఇప్పుడు టోల్ గేట్ దగ్గర సదరు డాక్టర్ ‌ని మర్డర్ చేసింది ఒకజాతి పిశాచాలు కాదా...ఏం ఒకళ్లే అయి కూడా ఉండొచ్చుగా

Comments

  1. నేరస్తులకు త్వరితగతిన శిక్షలు విధించలేకపోవటం వల్లే నేరం చేసేవారికి భయం లేకుండా పోతోంది. పక్కా ఆధారాలు దొరికిన కేసుల్లో కూడా శిక్ష పడటానికి ఏళ్ళు పట్టడమేమిటి మన ఖర్మ. పైగా న్యాయం కోసం బాధిత కుటుంబాలు ఎంతో సమయాన్ని శక్తినీ వెచ్చించవలసి వస్తోంది.

    ReplyDelete

Post a Comment